విద్యాప్రవేశ్ -48 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy Development
తెలుగు తోట -1 పాఠ్యపుస్తకం 14వ పేజీలో చ, ఝ అక్షర పరిచయ చత్రాలను చూపించి మాట్లాడించాలి.
cognitive Development
మొక్క మొలకెత్తే విధానం చిత్రాలు లేదా నిజమైన విత్తనం పిలక మొక్క లేదా పుష్పించే మొక్క వంటి ఎదుగుదల దశలను సమూహంగా ఉంచి వరుస క్రమంలో క్రమమైన దశలలో అమర్చమనాలి.
Physical Development
పిల్లల చేత పేపర్ టీ కప్పులతో పిరమిడ్స్ తయారు చేయించాలి.