విద్యాప్రవేశ్ -84 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy Development
సమాజ సేవకుల ఫ్లాష్ కార్డులను చూపించి వారి పేర్లు చెప్పించాలి. వారు ఏం చేస్తారో చెప్పించాలి.
ఉదా పోలీస్,డాక్టర్,టీచర్,రైతు, రోడ్లు ఊడ్చేవారు,చెత్త తీసుకెళ్లేవారు మొదలైనవి. వారు చేసే పనులను అభినయం చేయించాలి.
cognitive Development
పిల్లలను అర్థ చంద్రకారంగా కూర్చోబెట్టి టీచర్ పిల్లలచే ప్రయోగం చేయించాలి. అయస్కాంతానికి ఏవేవి అతుక్కుంటాయి? ఆకర్షించబడతాయి?
Ex: పిన్నులు,రబ్బరు, గుండుసూది,ఆపస్ పెన్సిలు, పెన్ క్యాప్,ఇసుక,పేపర్ మొదలైనవి.
Physical Development
రాకెట్లు తయారు చేయించి విసరమనాలి.