PM SHRI ఆప్ ఈ రోజు లేటెస్ట్ వెర్షన్ 1.0.9 కి అప్డేట్ చేయడం జరిగింది. కొత్త వెర్షన్ ను క్రింది లింక్ ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.
కొత్త వెర్షన్ ను ఇన్స్టాల్ చేసే ముందు పాత వెర్షన్ ను ఆన్ ఇన్స్టాల్ చేయాలి.
Note: ఓల్డ్ వర్షన్ అనిస్టాటిల్ చేసిన తర్వాత మాత్రమే కొత్త వర్షాన్ని డౌన్లోడ్ చేసుకోవలెను.
https://play.google.com/store/apps/details?id=com.ap.pm_shri