📘 AP TET Related Posts

    మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

    🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9490371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

    Rc.No.01/ACAD/MPTM/2025, Date: 28-06-2025 BIE, AP –Conduct of Mega Parent Teacher Meeting in all Government and Private Management Junior Colleges across the State on 10.07.2025 – Guidelines

    రాష్ట్రవ్యాప్తంగా జూలై 10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని ఉత్తర్వులు విడుదల ఆరోజు చేయాల్సిన పూర్తి కార్యక్రమం వివరాలు

    Click Here to Download proceedings

    Primary , Upper Primary, High schools Mega parent teacher meeting invitation cards for parents

    మెగా పేరెంట్ టీచర్స్ కి సంబంధించి ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల తల్లిదండ్రులకు పంపించడానికి ఇన్విటేషన్ కార్డులను A4 సైజులో రెండు వచ్చే విధంగా తయారు చేయడం జరిగింది.

    Click Here to Download day activities

    Conduct of Mega Parent Teacher Meeting in all the Government and Private Management Schools across the State on 05.07.2025 Intimation for the preparatory activities Proposed for the Academic Year 2025-26

    జూలై5న రాష్ట్ర వ్యాప్తంగా ‘మెగా పీటీఎం 2.0’ కార్యక్రమం.మార్గదర్శకాలు విడుదల చేసిన సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు IAS., గారు

    Click Here to Download proceedings 

    Click Here to Download primary shedule 

    Click Here to Download high school shedule

    రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల్లో జూలై5న ఘనంగా జరగబోయే ‘మెగా పీటీఎం 2.0’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దీనికి సంబంధించి సన్నాహక చర్యలు చేపట్టాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు IAS., గారు జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా అదనపు జిల్లా ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు,  ఆర్జేడీలకు, జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఆర్జేడీలు తమ పరిధిలో జిల్లా విద్యాశాఖాధికారులు, ఏపీసీలతో, మండల విద్యాశాఖాధికారులతో సమన్వయం చేసుకుని, నిశితంగా పర్యవేక్షించాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు IAS.,  కోరారు.

    మార్గదర్శకాలలో ముఖ్యాంశాలివీ..

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి, రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ అభివృద్ధిని నిర్ధారించడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నామని, పాఠశాల విద్యా శాఖ, సమాజ భాగస్వామ్యంతో ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు. పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం, 2009 (RTE) , జాతీయ విద్యా విధానం, 2020 (NEP) విద్యా పురోగతి కోసం ప్రజల భాగస్వామ్యం ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర కీలకమని తెలిపారు.

    పేరెంట్-టీచర్ మీటింగ్ (PTM) తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాలల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి ఒక కీలక వేదికగా పనిచేస్తుంది. 

    PTMలు తల్లిదండ్రులకు వారి పిల్లల విద్యా పురోగతి, ప్రవర్తన, సామాజిక సమస్యల గురించి అవగాహన చేసుకోవడానికి సహాయపడతాయి, అదే సమయంలో ఉపాధ్యాయులు పిల్లల ప్రయోజనం కోసం తల్లిదండ్రుల సహకారాన్ని కోరడానికి వీలు కల్పిస్తాయి.

    ఈ సహకార ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి, ప్రభుత్వం అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో ఒకే రోజు మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లను (మెగా PTMలు) వేడుకగా నిర్వహించాలని సంకల్పించింది. 

    మెగా PTM తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు వారధి. తద్వారా ప్రతి పిల్లవాడికి ఫలితాలను మెరుగుపరచడానికి ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు కలిసి పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. 

    భారతదేశంలో మొట్టమొదటిసారి డిసెంబర్7, 2024న జరిగిన బృహత్ కార్యక్రమం మెగాపీటీఎం. ఈ కార్యక్రమంలో44,956 పాఠశాలల్లో 25.46 లక్షలమంది తల్లిదండ్రులు, 27,395మంది పూర్వవిద్యార్థులు, 22,200 మంది దాతలు, 36,918 మంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. 

    ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయులంతా అంకితభావంతో పని చేయడం వలనే ఇంత పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమం విజయవంతం కావడానికి కారణమైంది. వారికి అభినందనలు. 

    ఈ విజయం ఆధారంగా, రాష్ట్ర ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి 05.07.2025న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ 2.0 (మెగా PTM 2.0) ను నిర్వహించాలని నిర్ణయించింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వహించబడుతుంది. పెద్ద ఎత్తున సమాజ భాగస్వామ్యం కావడమే ఈ గొప్ప కార్యక్రమ లక్ష్యం. 

    జూలై 5వ తేదీన 61,135 విద్యా సంస్థల్లో  జరిగే ‘మెగా పీటీఎం 2.0’ కార్యక్రమంలో దాదాపు 2,28,21,454 మంది (74,96,228 మంది విద్యార్థులు, 3,32,770 మంది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, దాతలు, తదితరులు 1,49,92,456 ) పాల్గొనున్నారు.   

    మెగా PTM 2.0 కార్యక్రమంలో...

    ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమగ్ర పురోగతి కార్డులను (Holistic Progress Cards) అందిస్తారు. తద్వారా ప్రతి బిడ్డ విద్యా పురోగతి తెలుసుకుంటారు. 

    ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సమావేశంలో పాఠశాల విద్యాపరమైన పనితీరు, మౌలిక సదుపాయాల లోపాలు, కార్యాచరణ ప్రణాళికలను తెలియజేస్తారు. 

    సరదా కార్యకలాపాలు, ఆటలు ద్వారా కార్యక్రమంలో పాల్గొన్న అందరు తల్లిదండ్రులమధ్య స్నేహ భావాన్ని పెంపొందించవచ్చు. 

    విద్యార్థుల, పాఠశాలల విజయ గాథలను ప్రశంసిస్తారు.

    *కార్యక్రమంలో భాగంగా:

    ఈ కార్యక్రమంలో భాగంగా కుటుంబ ఫోటో బూత్‌లు, డ్రీమ్ వాల్స్, పాజిటివ్ పేరెంటింగ్ సెషన్‌లు, ఏక్ పేడ్ మా కే నామ్ (అమ్మ పేరుతో మొక్క నాటడం) భాగంగాగ్రీన్ పాస్‌పోర్ట్ఉన్నాయి.

    ఆసక్తిగల విద్యార్థులు మొక్కలు సరఫరా చేయడానికి నమోదు చేసుకోవడానికిరిజిస్ట్రేషన్ల యాప్అందుబాటులో ఉంది.

    మానసిక ఆరోగ్యం, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సందేశాలు, పిల్లల పురోగతిపైఇంటరాక్టివ్ సెషన్‌లు ఉంటాయి.

    School Education Department – Conduct of official meetings during school hours – Derailment of classroom instruction – Certain instructions

    పాఠశాల సమయాల్లో  ఉపాధ్యాయులతో ఎటువంటి  సమావేశాలు లేదా సమీక్షలను ఏర్పాటు చేయరాదని డైరెక్టర్  ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్  వారి ఉత్తర్వులు.

    Click Here to Download proceedings

    RTE 12 1 (C) Round 2 Lottery 1st Class free Admission Selected Students List

    RTE Act 2009 ప్రకారం ఒకటో తరగతిలో ఉచిత సీట్ల  కోసం లాటరీ పద్ధతిలో ఎంపికైన విధ్యార్దుల  రెండో జాబితా క్రింది లింక్ లో

    Click Here to Download Selection list

    APPSC : Departmental Test NOTIFICATION NO: 04/2025, TIME TABLE May 2025 Exam Dates

    ఏపీపీఎస్సీ డిపార్ట్మెంట్ టెస్ట్ మే 2025 నోటిఫికేషన్ కు సంబంధించి పరీక్షలు యొక్క టైం టేబుల్ ను విడుదల చేయడం జరిగింది.

    PAPER CODE : 88 - 29-07-2025 (10:00 AM to 12:00 PM)

    PAPER CODE : 97 - 29-07-2025 (03:00 PM to 05:00 PM)

    PAPEE CODE : 141 - 30-07-2025 (10:00 AM to 12:00 PM)

    SPECIAL LANGUAGE TEST : 37 - 30-07-2025 (03:00 PM to 06:00 PM)

    Click Here to Download timetable

    Fln 60 days certificate course conduct of year 2 training to the SGT's for 6 days non residential mode from 23rd to 28th june

    34,000 మంది SGT లకు SALT FLN Year-2 మొదటి స్పెల్ ట్రైనింగ్ (జూన్ 23 నుంచి 28 వరకు) - షెడ్యూలు, వేదికలు, KRPs, DRPs జాబితాలు మార్గదర్శకాలతో  ఉత్తర్వులు విడుదల చేసిన విద్యా శాఖ.

    Add students in 1st class option enabled UDISE +

    UDISE + లో  1వ తరగతిలో విద్యార్థులను చేర్చుకునే ఆప్షన్ ఎనేబుల్ చేయబడింది. కాబట్టి ప్రధానోపాధ్యాయులు అందరూ ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులను మన పాఠశాలలో చేర్చుకోవచ్చును.

    https://sdms.udiseplus.gov.in/p2/v1/login?state-id=128

    AP POLYCET 2025 Admissions, Web Options, Certificate Verification Schedule

    పాలిటెక్నిక్ కళాశాలలలో అడ్మిషన్ ల కొరకు నోటిఫికేషన్ విడుదల. వెరిఫికేషన్ 21 నుండి, వెబ్ ఆప్షన్ లు 25 నుండి మొదలు కానున్నాయి. వెబ్సైటు క్రింది లింక్ లో

    https://polycet.ap.gov.in/DefaultPage.aspx

    U DISE + 2025-26 Student Module EP, GP, FP Data update Login link

    2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి U Dise+ లో స్టూడెంట్ మాడ్యూల్ డేటాను ఎనేబుల్ చేయడం జరిగింది. అన్ని పాఠశాలల వారు తప్పనిసరిగా స్టూడెంట్ Module లో ఉన్న EP, GP, FP ఫామ్స్ ను అప్డేట్ చేయాల్సి ఉంటుంది.


    https://sdms.udiseplus.gov.in/p2/v1/login?state-id=128

    SGT, LPT ,PET Transfer orders are released

    SGT, LPT ,PET  ల ట్రాన్స్ఫర్ ఆర్డర్ లు జనరేట్ అవుతున్నాయి.క్రింది డైరెక్ట్ లింక్ ద్వారా మీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.

    https://transferappl2025.apcfss.in/DownloadPromotionsAndTransfersApplication1103


    https://transferappl2025.apcfss.in/login

    Thalliki vandanam payment status

    ఆన్‌లైన్‌లో తల్లికి వందనం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే.

    తల్లికి వందనం ఎవరికైనా పడకపోతే ఈ లింక్ ద్వారా చెక్ చేసుకోండి రాకపోవడానికి గల కారణాలు తెలుస్తాయి

    తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్

    https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP

    అక్కడ స్కీమ్ వద్ద తల్లికి వందనం పథకం ఎంపిక చేసుకుని, సంవత్సరం వద్ద 2025-26 సెలక్ట్ చేసుకోవాలి.

    అనంతరం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చాను పూరించాలి.

    ఆ తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే... లింక్ చేసిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.

    ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయడం ద్వారా తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

    https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP

    Ap open school 10th and intermediate supplementary exam results released

     APOSS ఓపెన్ స్కూల్ 10వ తరగతి మరియు ఇంటర్  మే 2025 సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల - విద్యార్థి వారీగా ఫలితాలు చెక్ చేసుకునే లింక్

    Click Here to Download 10th result 

    Click Here to Download inter result

    Ap 10th class SUPPLEMENTARY exams results released

    10వ తరగతి మే 2025 సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల - విద్యార్థి వారీగా ఫలితాలు చెక్ చేసుకునే లింక్

    https://bse.ap.gov.in/SSCRESJUNTFY/

    THALLIKI VANDANAM - Financial assistance of Rs.15,000/- per annum per child to every eligible mother/guardian for sending their children to schools/Jr. Colleges from Classes I to XII - Implementation of the scheme from the academic year 2025-26 – Guidelines SCHOOL EDUCATION (SER.I) DEPARTMENT G.O.MS.No. 26 Dated: 12-06-2025

    తల్లికి వందనం పథకంలో భాగంగా తల్లులు ఖాతాలోకి 15000.  అర్హుల జాబితా విడుదల మరియు ఆపిల్ చేసుకునే షెడ్యూలు, నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ.

    Click Here to Download go no 26

    Click Here to Download go no 27


    ఈ రోజుJun 12 లాంచింగ్

    July 5 చెల్లింపు

    G.O.26 & 27  ప్రకారము ఈ రోజు రు.15000/- ఆర్థిక సహాయమును 1 నుండి 12 వరకు గుర్తింపు పొందిన  Govt/Pvt Aided/Pvt Unaided లలలో చదువుచున్న పిల్లలు గల BPL Family లోని తల్లుల ఖాతాలలోకి   విద్యార్ధికి  రు.13000/- చొప్పున నికర జమ చేయబడును. విద్యార్థి ఒకరికి ఇచ్చే రు.15000/- లలో రు.2000/-లను పాఠశాల మెయిన్టెనెన్స్ కు మినహాయించి రు.13000/-  తల్లి  బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తారు. 

    2025-26 విద్యా సంవత్సరము నుండే ఆరంభం 

    2025-26 విద్యాసంవత్సరము లో Attendance % తో నిమిత్తము లేకుండా చెల్లించ బడును

    2025-26  లో 75% Attendance ఉన్న వారికే 2026-27 'తల్లికి వందనo' కి అర్హులు

     కుటుంబం లో ఒకరి కైనా White Ration Card ఉండాలి

     U dise లో Data ను Head of the Institution   వారు కరక్ట్ అని Ensure చేయాలి

    పిల్లల, తల్లి,  తండ్రి  లేక గార్డియన్ల ఆధార్ నెంబర్లు వాలిడేట్ అయి ఉండాలి

    Total House hold Monthly  Income  గ్రామాలలో రు.10000, పట్టణాలలో రు.12000 మించ రాదు. మాగాణి 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు మించ రాదు. పట్టణాలలలో అయితే 1000 చ.అ  స్ధలము ఉండరాదు. House Hold Members లో ఏ ఒక్కరరికి 4 Wheeler ఉండ రాదు

    సరాసరి నెలకు 300 యూనిట్ల మించి కరంటు వినియోగము ఉండ రాదు

      House Hold Member ఆదాయపు పన్ను చెల్లించే వారు తల్లికి వందన లబ్దికి అనర్హులు

     ఫీజు రీ ఇంబర్స్ మెంట్  సదుపాయము ఉన్నTriple IT, Poly Technical  లో చదివే పిల్లల తల్లులు అనర్హులు

    2025-26 విద్యా సంవత్సరమునకు 1నుండి 12 తరగతులలో ఎన్ రోల్ మెంట్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాతనే ఈ ఆర్ధిక సహాయం  పరిశీలించ బడును. 

     RTE Act 12(1)(c) క్రింద Private Schools లో చేరిన  వారికి ఆ యా పాఠశాలల యాజమాన్యాలకు SPD ద్వారా  ఫీజు  క్రింద   TV  చెల్లించ బడును. మిగిలిన ఫీజు RTE Act ప్రకారము చెల్లింపు జరుగును.

    తల్లి లేకపోతేనే తండ్రికి, ఇద్దరూ లేక పోతే ఆధార్  Guardian కు చెల్లించ బడును. అనాధ పిల్లలకు జిల్లా  కలెక్టరు ద్వారా  చెల్లించ బడును

     G.O.27 లో  పేర్కొన్న షెడ్యూల్ ప్రకారము June 12 నుండి 28 వరకు అర్హులైన తల్లులు/ తండ్రులతో విద్యార్థుల జాబితా తయారు చేసి 1 నుండి ఇంటర్ వరకు  చదువు చున్న అర్హులైన    విద్యార్థుల తుది జాబితాను June 30 న గ్రామ/ వార్డు సచివాలయాలలో  (Publish)  ప్రదర్శిస్తారు

    July 5 న తల్లికి వందనం పేరుతో ఆర్థిక సహాయం తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ అగును

    LATEST POSTS

    Day 1 Foundational Literacy & Numeracy (FLN) activities for Grade 1-2 students, structured for the Stream (Group-1), Mountain (Group-2), and Sky (Group-3) data streams, based on the provided action plan.

      Day 1 – 1వ తరగతి & 2వ తరగతి డిజిటల్ లెర్నింగ్ కార్యక్రమం (తెలుగు, గణితం, ఇంగ్లీష్) తేదీ: 08-12-2025 తరగతులు: 1వ తరగతి, 2వ తరగతి ...