తల్లికి వందనం పథకంలో భాగంగా తల్లులు ఖాతాలోకి 15000. అర్హుల జాబితా విడుదల మరియు ఆపిల్ చేసుకునే షెడ్యూలు, నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ.
Click Here to Download go no 26
Click Here to Download go no 27
ఈ రోజుJun 12 లాంచింగ్
July 5 చెల్లింపు
G.O.26 & 27 ప్రకారము ఈ రోజు రు.15000/- ఆర్థిక సహాయమును 1 నుండి 12 వరకు గుర్తింపు పొందిన Govt/Pvt Aided/Pvt Unaided లలలో చదువుచున్న పిల్లలు గల BPL Family లోని తల్లుల ఖాతాలలోకి విద్యార్ధికి రు.13000/- చొప్పున నికర జమ చేయబడును. విద్యార్థి ఒకరికి ఇచ్చే రు.15000/- లలో రు.2000/-లను పాఠశాల మెయిన్టెనెన్స్ కు మినహాయించి రు.13000/- తల్లి బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తారు.
2025-26 విద్యా సంవత్సరము నుండే ఆరంభం
2025-26 విద్యాసంవత్సరము లో Attendance % తో నిమిత్తము లేకుండా చెల్లించ బడును
2025-26 లో 75% Attendance ఉన్న వారికే 2026-27 'తల్లికి వందనo' కి అర్హులు
కుటుంబం లో ఒకరి కైనా White Ration Card ఉండాలి
U dise లో Data ను Head of the Institution వారు కరక్ట్ అని Ensure చేయాలి
పిల్లల, తల్లి, తండ్రి లేక గార్డియన్ల ఆధార్ నెంబర్లు వాలిడేట్ అయి ఉండాలి
Total House hold Monthly Income గ్రామాలలో రు.10000, పట్టణాలలో రు.12000 మించ రాదు. మాగాణి 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు మించ రాదు. పట్టణాలలలో అయితే 1000 చ.అ స్ధలము ఉండరాదు. House Hold Members లో ఏ ఒక్కరరికి 4 Wheeler ఉండ రాదు
సరాసరి నెలకు 300 యూనిట్ల మించి కరంటు వినియోగము ఉండ రాదు
House Hold Member ఆదాయపు పన్ను చెల్లించే వారు తల్లికి వందన లబ్దికి అనర్హులు
ఫీజు రీ ఇంబర్స్ మెంట్ సదుపాయము ఉన్నTriple IT, Poly Technical లో చదివే పిల్లల తల్లులు అనర్హులు
2025-26 విద్యా సంవత్సరమునకు 1నుండి 12 తరగతులలో ఎన్ రోల్ మెంట్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాతనే ఈ ఆర్ధిక సహాయం పరిశీలించ బడును.
RTE Act 12(1)(c) క్రింద Private Schools లో చేరిన వారికి ఆ యా పాఠశాలల యాజమాన్యాలకు SPD ద్వారా ఫీజు క్రింద TV చెల్లించ బడును. మిగిలిన ఫీజు RTE Act ప్రకారము చెల్లింపు జరుగును.
తల్లి లేకపోతేనే తండ్రికి, ఇద్దరూ లేక పోతే ఆధార్ Guardian కు చెల్లించ బడును. అనాధ పిల్లలకు జిల్లా కలెక్టరు ద్వారా చెల్లించ బడును
G.O.27 లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారము June 12 నుండి 28 వరకు అర్హులైన తల్లులు/ తండ్రులతో విద్యార్థుల జాబితా తయారు చేసి 1 నుండి ఇంటర్ వరకు చదువు చున్న అర్హులైన విద్యార్థుల తుది జాబితాను June 30 న గ్రామ/ వార్డు సచివాలయాలలో (Publish) ప్రదర్శిస్తారు
July 5 న తల్లికి వందనం పేరుతో ఆర్థిక సహాయం తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ అగును