UDISE + లో 1వ తరగతిలో విద్యార్థులను చేర్చుకునే ఆప్షన్ ఎనేబుల్ చేయబడింది. కాబట్టి ప్రధానోపాధ్యాయులు అందరూ ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులను మన పాఠశాలలో చేర్చుకోవచ్చును.
https://sdms.udiseplus.gov.in/p2/v1/login?state-id=128
జులై 2025 క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ ట్రైనింగ్ సెంటర్లో ప్రైమరీ మరియు సెకండరీ ఉపాధ్యాయులందరూ చూడవలసిన అన్ని సెషన్స్ వీడియో రిసోర్సెస్ లి...