మెగా PTM 2. O సందర్భంగా ఈ రోజు 02-07-2025 సాయంత్రం 5 గంటలకు PRIMARY & SECONDARY HMs, స్కూల్ కాంప్లెక్స్ HMs, మండల అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, YouTube LIve సెషన్ ద్వారా గౌరవ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ గారు ముఖ్యమైన సూచనలు, ఆదేశాలు ఇస్తారు. కావున అందరూ తప్పక వీక్షించవలసింది కొరడామైనది.
https://youtube.com/live/748Q0oFC1HI?feature=share