Instructions and time table for Formative Assessment- 2 for the year 2025-26 Orders Issued
ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 పరీక్షలకు సంబంధించి టైం టేబుల్ మరియు సిలబస్,అలాగే TOOL 2 లో TaRL కు సంబంధించి మార్కులను ఏ విధంగా ఫిల్ చేయాలో సూచనలతో కూడిన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.