G-FLN – 75 రోజుల యాక్షన్ ప్లాన్ (1–5 తరగతులు). తెలుగు ఇంగ్లీష్ మరియు గణితం కు సంబంధించి ప్రతిరోజు చెప్పవలసినటువంటి అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళిక. స్ట్రీమ్ మౌంటైన్ మరియు స్కై లో ఉన్నవారికి ఏం చెప్పాలో పూర్తి సిలబస్
సమయం: మధ్యాహ్నం 1:00 PM – 3:35 PM
A. G-FLN యొక్క ముఖ్య లక్ష్యాలు
1. Foundational Literacy (తొలి దశ అక్షరాస్యత)
స్పష్టమైన అక్షర/పద పరిజ్ఞానం
పదాలు చదవడం – వాక్యాలు చదవడం
అర్థవంతమైన పఠనం
స్వీయ రాత (Writing Skills)
40–50 కోర్ లెర్నింగ్ అవుట్‌కమ్స్ సాధించడం
2. Foundational Numeracy (తొలి దశ గణితం)
సంఖ్యలు – Number Sense
జత సంఖ్యలు, బేసి సంఖ్యలు
Add–Subtract–Multiply–Divide బేసిక్ కాన్సెప్ట్‌లు
Problem Solving
Mental Math
3. ఇంగ్లీష్ – FLN English Skills
Alphabet → Words → Short Sentences
Sight Words
Reading Fluency
Activity-based Speaking
B. రోజువారీ రూట్ మ్యాప్ (1:00 PM – 3:35 PM)
మొత్తం: 155 నిమిషాలు
సమయం కార్యక్రమం వివరణ
1:00–1:10 (10 min) విద్యార్థుల readiness activities శాంతంగా కూర్చోబెట్టడం, చిన్న రిథమిక్ ఆప్టివిటీ
1:10–1:40 (30 min) తెలుగు FLN సెషన్ అక్షరాలు, పదాలు, చదవడం, చదువు పరీశీలన
1:40–2:10 (30 min) ఇంగ్లీష్ FLN సెషన్ phonics, blending, reading, sight words
2:10–2:15 (5 min) Break చిన్న విరామం
2:15–2:55 (40 min) లెక్కలు / Maths FLN సెషన్ సంఖ్యలు, ఆపరేషన్లు, యాక్టివిటీ ఆధారిత లెర్నింగ్
2:55–3:20 (25 min) Assessment/Worksheets/Group activities ప్రాక్టీస్, చిన్న పరీక్షలు
3:20–3:35 (15 min) Review + Homework assignment ఈరోజు నేర్చుకున్నది రీక్యాప్

No comments:
Post a Comment