మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9490371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

GFLN 1st To 2nd Class 75 DAYS PROGRAMME TEACHERS DIARY FOR DAY 18

GFLN 75 రోజుల కార్యక్రమంలో భాగంగా 1 నుండి 2 తరగతులకు ఈ రోజు Day 18 నాడు చెప్పవలసిన తెలుగు, గణితం, ఇంగ్లీష్ సిలబస్.

Day 18 Lesson Plan (Classes 1 & 2)

తేదీ: 27-12-2025 | సమయం: 01:00 PM నుండి 03:30 PM | సబ్జెక్టులు: తెలుగు, గణితం, ఇంగ్లీష్

1. తెలుగు (01:00 PM - 01:40 PM)

సమయం కృత్యం Stream Mountain Sky
01:00-01:10 చిత్ర పఠనం + అక్షర గుర్తింపు అరక, అరటి, కడవ, రంపం చిత్రాలు. అ – ర - క గుర్తింపు. చిత్రాన్ని చూసి పదం చదవడం: అరక, అరటి, కడవ, రంపం. చిత్రాన్ని చూసి మొదటి అక్షరం (అ-ర-క) చెప్పాలి.
01:10-01:20 రాత + పఠనం పదాలు చదవడం: అరక, అరటి, కడవ, రంపం. చిత్రానికి - పదానికి జత చేయడం. టెక్స్ట్ బుక్ లో అ – ర - క అక్షరాలను గుర్తించడం.
01:20-01:30 ఆట (Gamification) 3 వృత్తాలు (అ, ర, క) - అక్షరం చెబితే దూకడం. టీచర్ పదం చెబితే మొదటి అక్షరం వృత్తంలోకి దూకాలి. 3 పదాల క్రమంలో వరుసగా వృత్తాలలో దూకాలి.
01:30-01:40 రాత అభ్యాసం అక్షరాలపై వేళ్ళతో ట్రేస్ చేయించడం. రెండు అక్షరాల పదాలు (అల, కల, వల) రాయడం. బ్లాక్ బోర్డు పై 3 పదాల చిన్న వాక్యం రాయడం.
01:40 - 01:50 PM: WATER BELL BREAK 💧

2. గణితం (01:50 PM - 02:30 PM)

సమయం కృత్యం Stream Mountain Sky
01:50-01:55 Number Train తర్వాత సంఖ్యను ఉంచడం (6 → 7) ముందు-తర్వాత కార్డులు (9 → 8, 9, 10) ఖాళీలను పూరించడం (11, __, 13 → 12)
01:55-02:00 Slate Writing 1–10 తర్వాత సంఖ్యలు రాయడం. 1–20 ముందు-తర్వాత సంఖ్యలు రాయడం. ముందు-తర్వాత-మధ్య సంఖ్యలు రాయడం.
02:00-02:20 Game "Before" & "After" బుట్టల్లో సంఖ్యలు వేయడం. 1–20 సంఖ్యల గుర్తింపు (3 బుట్టలు). మధ్యలో వచ్చే సంఖ్యను గుర్తించి వేయడం.
02:20-02:30 Writing 1 నుండి 20 వరకు సంఖ్యలు. 1 నుండి 30 వరకు సంఖ్యలు. 1 నుండి 50 వరకు సంఖ్యలు.
02:30 - 02:40 PM: SHORT BREAK ☕

3. ఇంగ్లీష్ (02:40 PM - 03:30 PM)

Time Activity Stream Mountain Sky
02:40-02:50 Picture ID Dog (D), Sun (S) identification. Reading words: Dog, Sun. Starting sound/letter (D/S) naming.
02:50-03:00 Writing + Reading Reading simple words: Dog, Sun. Matching picture with word card. Finding letters in sentences/worksheets.
03:00-03:10 Letter Relay Run and place pictures at D or S station. Placing pictures at correct stations. Placing picture and saying letter + word.
03:10-03:20 Writing Practice Tracing letters on sand/tray. Writing letters on a board. Writing letters neatly in notebook.
03:20-03:30 Recall ఈరోజు నేర్చుకున్న అంశాలను గుర్తుచేసుకోవడం.
ఉపాధ్యాయుని సంతకం ప్రధానోపాధ్యాయుని సంతకం

No comments:

Post a Comment

LATEST POSTS

GFLN 3rd To 5th Class 75 DAYS PROGRAMME TEACHERS DIARY FOR DAY 18

GFLN 75 రోజుల కార్యక్రమంలో భాగంగా 3 నుండి 5 తరగతులకు ఈ రోజు Day 18 నాడు చెప్పవలసిన తెలుగు, గణితం, ఇంగ్లీష్ సిలబస్. 📥 క్లాస...