మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9490371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

GFLN 3rd To 5th Class 75 DAYS PROGRAMME TEACHERS DIARY FOR DAY 18

GFLN 75 రోజుల కార్యక్రమంలో భాగంగా 3 నుండి 5 తరగతులకు ఈ రోజు Day 18 నాడు చెప్పవలసిన తెలుగు, గణితం, ఇంగ్లీష్ సిలబస్.

Day 18 Lesson Plan (Classes 3 - 5)

తేదీ: 29-12-2025 | సమయం: 01:00 PM నుండి 03:30 PM | సబ్జెక్టులు: తెలుగు, గణితం, ఇంగ్లీష్

1. తెలుగు (01:00 PM - 01:40 PM)

సమయం కృత్యం Stream (G1) Mountain (G2) Sky (G3)
01:00-01:05 సంభాషణ ఎగ్జిబిషన్ పండుగ గ్రంథాలయం
01:05-01:25 కథ కృత్యాలు చిత్రాల కార్డుల సహాయంతో కథ చెప్పుట (కాకి దాహం కథ)
01:25-01:35 చిత్రాల క్యాలెండర్ వ్యక్తులు, వస్తువుల గురించి చెప్పించడం మరియు రాయించడం. (పదాలు). వాక్య రూపంలో మాట్లాడించడం, రాయించడం, సన్నివేశ వివరణ, కథ రూపంలో చెప్పించడం మరియు నాటక ప్రదర్శన (బజారు, రైల్వే స్టేషన్ మొదలైనవి).
01:35-01:40 ఆటలు బుట్టాట డబ్బాలో దూకుదాం అంత్యాక్షరి
01:40 - 01:50 PM: మంచినీటి విరామం (WATER BELL) 💧

2. గణితం (01:50 PM - 02:30 PM)

సమయం కృత్యం Stream (G1) Mountain (G2) Sky (G3)
01:50-01:55 గణిత సంభాషణ న్యూస్ పేపర్ రైతులకు అయ్యే పంట ఖర్చులు క్యాలెండర్ ద్వారా కూడికలు
01:55-02:00 సంఖ్యా వాచకం 8 పద్ధతులలో ఏవైనా రెండు చార్ట్ రీడింగ్. కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు చేయించాలి.
02:00-02:10 స్థాన విలువలు స్థాన విలువల చార్ట్ చదివించడం. స్థాన విలువలు విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పించడం.
02:10-02:25 ప్రక్రియలు తీసివేత పద సమస్య (స్థానాల ద్వారా) కూడిక పద సమస్య (కరెన్సీ ద్వారా) కరెన్సీ ద్వారా తీసివేత
02:25-02:30 ఆటలు చిటికెలు చప్పట్లు గుణిజాలతో ఆట ఎంతెంత మంది
02:30 - 02:40 PM: విరామం (SHORT BREAK) ☕

3. ENGLISH (02:40 PM - 03:20 PM)

Time Activity Stream (G1) Mountain (G2) Sky (G3)
02:40-02:45 Talk on “Picnic” Name things Describe items Tell 3–4 sentences
02:45-02:55 Word Families Identify words Read words Write 10 words
02:55-03:05 Game: Family House Place word in family Read aloud Make sentence
03:05-03:15 Word Reading pen, pet, red More words Build 15 words
03:15-03:20 Sentences Read 1–2: "I like..." (Repeated) Read 3 sentences Create 4–5 sentences
03:20 - 03:30 PM: పునశ్చరణ (REFLECTION / RECALL) 📝
ఉపాధ్యాయుని సంతకం HM గారి సంతకం

No comments:

Post a Comment

LATEST POSTS

GFLN 3rd To 5th Class 75 DAYS PROGRAMME TEACHERS DIARY FOR DAY 18

GFLN 75 రోజుల కార్యక్రమంలో భాగంగా 3 నుండి 5 తరగతులకు ఈ రోజు Day 18 నాడు చెప్పవలసిన తెలుగు, గణితం, ఇంగ్లీష్ సిలబస్. 📥 క్లాస...