Day 12 Lesson Plan (Classes 3-5)
Date: 22-12-2025
Subject: Telugu, Math, and English
Timings: 01:00 PM to 03:30 PM
1. Telugu (01:00 PM - 01:40 PM)
| సమయం | కృత్యం | Stream (Group-1) | Mountain (Group-2) | Sky (Group-3) |
|---|---|---|---|---|
| 01:00 - 01:05 PM | సంభాషణ | చెరువు | విమానం చిత్రం సహాయంతో సొంత కథ తయారు చేయడం | బొమ్మలతో కమ్మని కథలు |
| 01:05 - 01:25 PM | కథ / పాఠ్యంశ విధి విధానాలు | కథల పుస్తకం నుంచి (విహార యాత్ర) | కథల పుస్తకం నుంచి (విహార యాత్ర) | కథల పుస్తకం నుంచి (విహార యాత్ర) |
| 01:25 - 01:35 PM | చార్ట్ రీడింగ్ | రెండు పద్ధతులు (X క్రాస్ పద్ధతి, Z జిగ్ జాగ్ పద్ధతులు) | రెండు పద్ధతులు (X క్రాస్ పద్ధతి, Z జిగ్ జాగ్ పద్ధతులు) | చిత్రాల కార్డుల సహాయంతో కథ చెప్పుట (గుమ్మడికాయ గుండమ్మ కథ) |
| 01:35 - 01:40 PM | ఆటలు | నా అక్షరాల జోడి | నేను చూశాను | కథలు అల్లుదామా! |
| 01:40 - 01:50 PM: WATER BELL BREAK (మంచినీటి విరామం) 💧 | ||||
2. Math (01:50 PM - 02:30 PM)
| సమయం | కృత్యం | Stream (Group-1) | Mountain (Group-2) | Sky (Group-3) |
|---|---|---|---|---|
| 01:50 - 01:55 PM | గణిత సంబంధిత సంభాషణ | తొక్కుడు బిళ్ళ - కూడిక సంబంధించిన సంభాషణ | మౌఖిక ప్రశ్నలు | వాహనాలు - రకాలు |
| 01:55 - 02:00 PM | సంఖ్యా వాచకం | చార్ట్ రీడింగ్ (ఏవైనా 2 పద్ధతులు) | కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు | కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు |
| 02:00 - 02:10 PM | స్థాన విలువలు పరిచయం | స్థాన విలువల చార్ట్ చదివించాలి | విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పించాలి | విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పించాలి |
| 02:10 - 02:25 PM | చతుర్విధ ప్రక్రియలు | తీసివేత సమస్య స్థానాల ద్వారా | కరెన్సీ ద్వారా కూడిక | కరెన్సీ ద్వారా తీసివేత |
| 02:25 - 02:30 PM | ఆటలు | పది రామచిలుకలు | మాథ్స్ మ్యాజిక్ | ఎంతెంత మంది |
| 02:30 - 02:40 PM: SHORT BREAK (అల్పాహార విరామం) ☕ | ||||
3. English (02:40 PM - 03:20 PM)
| Time | Activity | Stream (Group-1) | Mountain (Group-2) | Sky (Group-3) |
|---|---|---|---|---|
| 02:40 - 02:45 PM | Picture Talk | "Market" - Identify items | Describe items | Speak 3–4 lines |
| 02:45 - 02:55 PM | Short “o” sound | Identify /o/ (a to z) | Read 3–4 words | Write 10 “o” words |
| 02:55 - 03:05 PM | Game – Word Ball Toss | Toss ball & pick “o” card | Read word | Make sentence |
| 03:05 - 03:15 PM | Word Reading | top, mop, dog | frog, clock | problem, strong |
| 03:15 - 03:20 PM | Sentence Reading | Read simple sentences (Review Day 1 to now) | Read 3 sentences | Build 3–4 sentences |
| 03:20 - 03:30 PM | Reflection | Teacher recall activity (పునశ్చరణ కృత్యం) | ||
No comments:
Post a Comment