మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9490371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

GFLN 3rd To 5th Class 75 DAYS PROGRAMME TEACHERS DIARY FOR DAY 11

GFLN 75 రోజుల కార్యక్రమంలో భాగంగా 3 నుండి 5 తరగతులకు ఈ రోజు Day 11 నాడు చెప్పవలసిన తెలుగు, గణితం, ఇంగ్లీష్ సిలబస్.

Day 11 Lesson Plan (Classes 3-5)

Date: 22-12-2025

Subject: Telugu, Math, and English

Timings: 01:00 PM to 03:30 PM

1. Telugu (01:05 PM - 01:40 PM)

సమయం కృత్యం Stream (Group-1) Mountain (Group-2) Sky (Group-3)
01:05 - 01:25 PM సంభాషణ జెండా పండుగ చిత్రాల క్యాలెండర్ చిత్రాల క్యాలెండర్
01:25 - 01:35 PM కథ కృత్యాలు చిత్రాల కార్డులతో కథ (గుమ్మడికాయ గుండమ్మ) చిత్రాల కార్డులతో కథ (గుమ్మడికాయ గుండమ్మ) చిత్రాల కార్డులతో కథ (గుమ్మడికాయ గుండమ్మ)
01:35 - 01:40 PM రాయడం నచ్చిన అంశంపై బొమ్మలు వేయించి, గుణితాల చార్ట్ సాయంతో పేర్లు రాయించాలి. పదాలను ఉపయోగించి వాక్యాలు తయారుచేయడం. పుస్తకాలు మార్చుకుని సరిదిద్దుకోవడం. పదాలతో కథ రాయడం. ఉపాధ్యాయుని పర్యవేక్షణలో తప్పుల సరిదిద్దడం.
01:40 - 01:50 PM ఆటలు నా స్నేహితుడు జంట పదాలు ఫైర్ ఇన్ ది మౌంటైన్ రన్ రన్
01:40 - 01:50 PM: WATER BELL BREAK 💧

2. Math (01:50 PM - 02:30 PM)

సమయం కృత్యం Stream (Group-1) Mountain (Group-2) Sky (Group-3)
01:50 - 01:55 PM గణిత సంభాషణ క్రికెట్ క్రికెట్ న్యూస్ పేపర్
01:55 - 02:00 PM సంఖ్యా వాచకం చార్ట్ రీడింగ్ (ఏవైనా 2 పద్ధతులు) కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు
02:00 - 02:10 PM చతుర్విధ ప్రక్రియలు స్థాన విలువల చార్ట్ ద్వారా విస్తరణ రూపం చార్ట్ ద్వారా విస్తరణ రూపం చార్ట్ ద్వారా
02:10 - 02:25 PM స్థాన విలువలు స్థాన విలువల చార్ట్ చదివించడం కరెన్సీ ద్వారా కూడిక కరెన్సీ ద్వారా తీసివేత
02:25 - 02:30 PM ఆటలు పున్నమి నాగు ఎంతెంత మంది పాచికల ఆట
02:30 - 02:40 PM: SHORT BREAK ☕

3. English (02:40 PM - 03:20 PM)

Time Activity Stream (Group-1) Mountain (Group-2) Sky (Group-3)
02:40 - 02:45 PM Talk on “Kitchen Shelf” Name objects Describe one object Tell 3 sentences
02:45 - 02:55 PM Short “i” sound Identify /i/ sound Read 3–4 “i” words Write 10 “i” words
02:55 - 03:05 PM Game: “Pick Letter Pictures" Pick picture with “i” Pick + read word Pick + frame sentence
03:05 - 03:15 PM Word Reading pin, tin, sit milk, silk, gift string, picnic
03:15 - 03:20 PM Sentence Reading Read 1 simple sentence (Review Day 1 to now) Read 3 sentences Build 3–4 sentences
03:20 - 03:30 PM Reflection Teacher recall activity (ప్రతిబింబం/పునశ్చరణ కృత్యం)

No comments:

Post a Comment

LATEST POSTS

GFLN 3rd To 5th Class 75 DAYS PROGRAMME TEACHERS DIARY FOR DAY 11

GFLN 75 రోజుల కార్యక్రమంలో భాగంగా 3 నుండి 5 తరగతులకు ఈ రోజు Day 11 నాడు చెప్పవలసిన తెలుగు, గణితం, ఇంగ్లీష్ సిలబస్. Day 11...