అధికారిక AP TET / DSC వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. In-service teachers Spl TET Answer key సబ్జెక్ట్ వారీగా విడుదల చేయడం జరిగింది. released subject wise.
ఏపీ టెట్ రెస్పాన్స్ షీట్స్ లో ఎన్ని మార్కులు వచ్చాయో లెక్కించకుండానే సెకండ్స్ లోనే One Click తోనే టోటల్ మార్కులు తెలుసుకునే రెస్పాన్స్ షీట్ స్కోర్ Calculator లింక్.
https://www.teacherap.com/2026/10/aptet-score-card.html
Enter your response sheet URL(website address)and then click on Analyze your subject wise marks analysis you will get.
Candidate ID / Hall Ticket h ఉపయోగించి Login అయి TET Response Sheet డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
Candidate Response Sheet లేదా Question Paper & Keys అనే లింక్‌ను ఎంచుకోండి.
మీ CBT Response Sheetను తెరిచి Download చేసుకోండి.
మీ Response Sheetలో మీరు ఎంచుకున్న సమాధానాలను అధికారిక Initial Answer Keyతో సరిపోల్చండి.
మీకు వచ్చిన అంచనా మార్కులను లెక్కించుకోండి.
No comments:
Post a Comment