టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం లో మీ యొక్క ట్రెజరీ ఐడి నెంబర్ ని ఇచ్చి TIS లో మీ వివరాలు సబ్మిట్ అయినవా లేక పెండింగ్లో ఉన్నవో స్టేటస్ తెలుసుకోవచ్చు.
Click here to download file
క్రిందనున్న డాష్ బోర్డులో జిల్లా, మండలం సెలెక్ట్ చేసి GO మీద ప్రెస్ చేస్తే మండలంలో ఏఏ పాఠశాల PTM డేటా స్కూల్ అటెండెన్స్ app లో అప్లోడ్ అయింద...