డీఈడీ ఫలితాలు విడుదల. రాష్ట్రంలో డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) 2019-20 బ్యాచ్ పరీక్ష ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి గురు వారం విడుదల చేశారు. ఈ పరీక్షలు 2021 జూలై 22 నుంచి 28 వరకు జరిగాయి. పరీక్ష లకు 4,779 మంది హాజరవ్వగా వారిలో 4,693 మంది (98.20%) ఉత్తీర్ణులయ్యారు. వీరి డమ్మీ మార్కుల జాబితాను www.bse.ap.gov.in పొందుపరిచారు. రీకౌంటింగు ఈ నెల 20వ తేదీలోపు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి
Subscribe to:
Post Comments (Atom)
LATEST POSTS
SRVKM App updated latest version 1.8.8 07-01-2026
సర్వే పల్లి రాధాకృష్ణ విద్యార్ధి మిత్ర యాప్ అప్డేట్ లేటెస్ట్ వెర్షన్ 1.8.8 కు అప్డేట్ అయింది. https://play.google.com/store/apps/details?id...
No comments:
Post a Comment