మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9490371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్..Jagananna Vasathi Deevena. రేపే వసతి దీవెన డబ్బులు ఖాతాల్లోకి

Jagananna Vasathi Deevena : ఏపీలోన విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

శుక్రవారం (ఏప్రిల్ 8) జగనన్న వసతి దీవెన కింద తదుపరి విడత నిధులను అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.

సీఎం జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.

సీఎం జగన్ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.

జగనన్న వసతి దీవెన పథకం కింద ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ పీజీ విద్యార్థులకు వసతి, భోజన, రవాణా ఖర్చుల కింద 20వేల రూపాయలు ఇస్తోంది ఏపీ సర్కార్.

శుక్రవారం నంద్యాలలో పర్యటించనున్న సీఎం జగన్.. వసతి దీవెన పథకం కింద నిధులు విడుదల చేయనున్నారు.

No comments:

Post a Comment

LATEST POSTS

Cluster Complex meeting feed back form for primary and secondary teachers

ఈ రోజు క్లస్టర్ సమావేశానికి హాజరయ్యే ప్రాధమిక, ప్రాధమికోన్నత , ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు అందరూ నింపవలసిన  ఫీడ్ బ్యాక్ ఫామ్. Feedback form Pri...