IMMS App April 6 న 1.3.8 వెర్షన్ కి అప్డేట్ అయ్యింది. అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Instal చేయాల్సి ఉంటుంది. పాత యాప్ పని చేయదు. కొత్త వెర్షన్ 1.3.8ని క్రింది లింక్ నుండి పొంద వచ్చును.
NEW VERSION FEATURES
1.Egg Receipt and chikki receipt will be accessible 5 days prior to the phase date.
2. New phase has been added in the Dry ration module.
3. MRO and MPDO can perform inspections.