APRJC & APRDC CETS 2022 హాల్ టికెట్స్ విడుదల చేయడం జరిగింది అభ్యర్థులు వారి యొక్క హాల్ టికెట్ ను క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.
పరీక్ష తేదీ: 05.06.2022
https://aprs.apcfss.in/
మన బడి మన భవిష్యత్తు ( నాడు నేడు ) యాప్ ను ఇక నుండి ప్లే స్టోర్ నుండి పొందవచ్చును, కాబట్టి ముందుగా పాత యాప్ ను పూర్తిగా un install చేయండి. ...