Google Read Along యాప్ ఇన్‌స్టాలేషన్ మరియు వినియోగాన్ని వివరంగా చూడండి.
Reading Campaign లో భాగంగా "Google Read Along App" అన్ని మండలాలకు పార్టనర్ కోడ్స్ రిలీజ్ చేసారు.
Click Here to Download partner codes
యాప్ ఉపయోగించేవారు అందరూ మీమీ మండల పార్టనర్ కోడ్ ను యాప్ లో రిజిష్టర్ చేయాలి.
ఈ క్రింది Google Read Along (Bolo) App లేటెస్ట్ వెర్షన్ క్రింది లింక్ లో కలదు
Read along app link
https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.seekh