2022_2023 విద్యా సంవత్సరానికి గాను జగనన్న విద్యా కానుక JVK3 APP ను nadunedu.se.ap.gov.in/JVK అనే website నుండి Download చేసుకోవాలి.
APP Download చేసుకున్న తరువాత login ID(IMMS app user ID) లను మీ మీ జిల్లాల DEO/APC లకు mail చేయడం జరిగింది.మీ జిల్లా CMO ద్వారా మీకు అందచేయబడ్డాయి. password ను 1234 తో login అవ్వాలి.
JVK3 App Login అయ్యాక ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పుడు 1 వ తరగతి enrollment ని 2 వ తరగతి గా promote చేయడం జరిగింది. అలాగే ప్రస్తుత 1 వ తరగతి విద్యార్ధుల సంఖ్యను 1 వ తరగతి గా చూపించడం జరిగింది
2 వ తరగతి ని 3 వ తరగతి గా
3 వ తరగతి ని 4 వ తరగతి గా
4 వ తరగతి ని 5 వ తరగతి గా
5 వ తరగతి ని 6 వ తరగతి గా
JVK3 app Promote చేయడం జరిగింది కాబట్టి ప్రధానోపాధ్యాయులు కూడా అదే మాదిరిగా JVK app లో వచ్చే విద్యా సంవత్సరానికి indent raise చెయ్యాలి.
ప్రాథమికోన్నత పాఠశాలల్లో కూడా ఇదే మాదిరిగా indent raise చెయ్యాలి. ఆ పాఠశాలలో highest class 7 వ తరగతి గా ఉంటే 8 వ తరగతి వరకూ indent raise చెయ్యాలి.(7 వ తరగతి ని 8 వ తరగతి గా promote చేశాము కాబట్టి)
ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం 6 వ తరగతి విద్యార్ధుల సంఖ్యను 7 వ తరగతి గా jvk app లో చూపించడం జరిగింది. అదేవిధంగా 7 తరగతి విద్యార్థులను 8 వ తరగతి గా,
8 వ తరగతి విద్యార్థులను 9 వ తరగతి గా
9 వ తరగతి విద్యార్థులను 10 వ తరగతి విద్యార్ధులు గా jVK3 app లో promote చేయడం జరిగింది.
అందరూ ప్రదానోపాధ్యాయులు తన పాఠశాలల్లో తరగతి వారీగా jvk component వారీగా విద్యార్థుల సంఖ్యను enter చేసి submit చెయ్యాలి.