ఏపి PS-UPS-HS ఫైనల్ అఫీషియల్ అకడమిక్ కేలండర్స్ 2024-25 విడుదల.
అన్ని సబ్జెక్టుల నెలవారీ భోదించవలసిన సిలబస్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులు, స్కూల్ కాంప్లెక్స్ షెడ్యూల్, లాంగ్వేజ్ మేళా, క్లబ్, ల్యాబ్స్, తెలుగు భాషా వారోత్సవాలు, కల్చరల్ యాక్టివిటీస్‌తో సహా స్కూళ్లలో చేపట్టాల్సిన పలు అంశాలతో అకడమిక్ కేలెండర్.
Assessments:
FA-1/CBA 1: Aug 27-31,
FA-2: Oct 21-25,
SA-1: Nov 25-04 Dec,
FA-3/CBA 2: Jan 27-31,
FA-4: Mar 03-07
SA - II : April: 07-17
Holidays:
Dasara: 04-10-2024 to 13-10-2024
Christmas: 22-12-2024 to 29-12-2024 for Missionary Schools
Pongal: 10-01-2025 to 19-01-2025