విద్యాప్రవేశ్ -36 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy Development
తెలుగు తోట పాఠ్యపుస్తకం పేజీ నెంబర్ 11 లో ( ఉ, ఊ,ఋ, ఎ, ఏ ) అక్షర పరిచయ చిత్రాలను చూసి మాట్లాడించాలి
Cognitive Development
పిల్లలను చిన్నచిన్న సమూహాలలో కూర్చుండబెట్టి ఒక్కొక్క సమూహానికి కొన్ని వస్తువులను ఇవ్వాలి.( గులకరాళ్లు,పువ్వులు, పూసలు,పిన్నులు,బిళ్ళలు, చిన్న చిన్న బొమ్మలు ). ఆపస్ వాటిని వారు ఒక్కొక్క వస్తువును వరుసక్రమంగా అమర్చి ఒకదాని తర్వాత ఒకటి లెక్కించి ఏవేవి ఎన్నెన్ని వచ్చాయో చెప్పించాలి.
Physical apus Development
అక్షరాల యొక్క బయటగీతల వెంబడి గీయించాలి.