విద్యాప్రవేశ్ -37 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy Development
కూరగాయల బొమ్మలు చూపిస్తూ వాటి పేర్లను చెప్పించాలి. వారికి ఇష్టమైన కూర గురించి , మధ్యాహ్నం భోజనంలో తిన్న కూరల గురించి మాట్లాడించాలి.
Cognitive Development
అలాగే ఒక్కొక్క చిన్న సమూహానికి వివిధ వస్తువులను ఇచ్చి వేరువేరుగా లెక్కించి అందులో ఏ వస్తువులు ఎక్కువ ఉన్నాయి ? ఏ వస్తువులు తక్కువ ఉన్నాయో చెప్పమనాలి.
Physical Development
త్రిభుజం , వృత్తం , దీర్ఘచతురస్రం వంటి ఆకారాలను పేపర్ పై గీసి వాటిలో రంగు పేపర్లను చించి ఆకారాలలో అంటించుట.