విద్యాప్రవేశ్ 22 వ రోజు 09/07/2024 న 1వ తరగతి విద్యార్థులకు నిర్వహించవలసిన కృత్యాలు
Language & Literacy Development
పిల్లలతో వారి కుటుంబ సభ్యుల గురించి, వారు చేసే పనులగురించి స్వేచ్చగా మాట్లాడించాలి.
Cognitive Development
ఒక తెలిసిన చిత్ర కథను క్రమాన్ని మార్చి ఇచ్చి దానిని క్రమంలో అమర్చమనండి.
Physical Development
తాడాట లేదా టైరాట ఆడించుట.
No comments:
Post a Comment