ఏపీ టెట్ కొత్త షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ. కొత్త షెడ్యూలు,ఫీజు పేమెంట్ , ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ క్రింది ఇవ్వడం జరిగింది.
పరీక్ష ఫీజు చెల్లింపు: ఇప్పటికే ప్రారంభం కాగా ఆగస్టు 3 వరకు అవకాశం
ఆన్లైన్ దరఖాస్తులు: ఆగస్టు 3 వరకు
ఆన్లైన్ మాక్ టెస్ట్ : సెప్టెంబర్ 19 నుంచి
పరీక్షలు: అక్టోబర్ 3 నుంచి 20 వరకు(2 సెషన్లలో)
ప్రొవిజినల్ కీ: అక్టోబర్ 4న
ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: అక్టోబర్ 5 నుంచి
తుది కీ విడుదల: అక్టోబర్ 27
ఫలితాలు విడుదల: నవంబర్ 2న
Click Here to Download shedule