విద్యాప్రవేశ్ -21 వ రోజు 08/07/2024 న 1వ తరగతి విద్యార్థులతో చేయించవలసిన కృత్యాలు
Language & Literacy Development
Daddy finger rhyme ను ఫింగర్ పప్పెట్స్ ఉపయోగించి పిల్లలతో అభినయంతో పాడించాలి
Finger Family Song
Daddy finger, daddy finger, where are you? Here I am, here I am. How do you do?
Mommy finger, Mommy finger, where are you? Here I am, here I am. How do you do?
Brother finger, Brother finger, where are you? Here I am, here I am. How do you do?
Sister finger, Sister finger, where are you? Here I am, here I am. How do you do?
Baby finger, Baby finger, where are you? Here I am, here I am. How do you do?
Cognitive Development
పరిసరాలలోని పొడవు పొట్టి ఆకారాలను గుర్తించమనాలి. పొడవైన వాటికి,పొట్టి వాటికి పేర్లు పెట్టాలి. పొడవైన వాటిని టిక్ చేయమనాలి. పొట్టి వాటికి సున్నా పెట్టించాలి. తరగతి గదిలో పొడవైన, పొట్టి విద్యార్థిని గుర్తించి షేక్ హ్యాండ్ ఇప్పించాలి
Physical Development
చేతులు శుభ్రపరచుకొనే దశలు నేర్పించాలి