విద్యాప్రవేశ్ 20 వ రోజు 06/07/2024 న 1వ తరగతి విద్యార్థులచేత చెయించవలసిన కృత్యాలు
Language & Literacy Development
అమ్మ మొదటి దైవం:-
గేయాన్ని అభినయంతో పాడుతూ పిల్లలతో చేయించాలి
Cognitive Development
వివిధ ఆకారాలతో నీకు నచ్చే బొమ్మలని వేయండి,గీయండి. గీయలేని వారితో గట్టి కార్డు బోర్డు అట్టలను వివిధ ఆకారాలలో కత్తిరించి అంచు వెంబడి గీయించండి.
Physical Development
విత్తనాలు, మొక్కలు నాటుట.