విద్యాప్రవేశ్ -79 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy
పిల్లలు ఏదైనా ఊరు వెళ్ళిన అనుభవాలు మాట్లాడించడం. ఊర్లపేర్లు, వెళ్ళిన విదానం, అక్కడ ఎలా గడిపారు వంటివి మాట్లాడించాలి.
Cognitive Development
క్యాలెండర్ చూపించుతూ నెలల గురించి చర్చించాలి. ఏ నెలలో ఏ సీజన్ వస్తుందో, ఏ నెలలో ఏమి ప్రాముఖ్యతో చర్చించాలి. తరగతిని మూడు సమూహాలుగా చేసి ఒక్కొక్క సమూహం ఒక్కొక్క కాలం గురించి చర్చించాలి.
Physical Development
పాత క్యాలెండర్ లో ఉన్న అంకెలు, అక్షరాలను Cut చేసి చార్ట్ పై అంటించాలి.