విద్యాప్రవేశ్ -80 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy Development
పిల్లలకు తెలిసిన తెలుగు లేదా ఇంగ్లీష్ అక్షరాలను పుల్లలు లేదా గింజలతో నేలపై పేర్పించాలి.
cognitive Development
పెద్ద సమూహంలో గోడ గడియారం చూపుతూ చర్చించాలి.గడియారానికి గల రెండు చేతుల గురించి వివరించి చూపించి చర్చించాలి. ఒక గడియారాన్ని బోర్డు మీద గీసి గంటలలో సమయాన్ని చెప్పించాలి. పిల్లలను తమ సొంత గడియారం గీయమనాలి. సమయాన్ని గీయమనాలి.
Physical Development
ఆటల తర్వాత చేతులను శుభ్రం చేసుకోవడం నేర్పించాలి