విద్యాప్రవేశ్ -82 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy
Johnny Jhonny Yes Papa Rhyme With Action.
Cognitive Development
Exploration
సూర్యుడు, చంద్రుడు, భూమి,నక్షత్రాలు గురించి కథలు/rhymes పాడించి తరగతిలో చర్చించాలి. బోర్డు మీద రాసి గాని, చాట్ రూపంలో చూపడం ద్వారా చర్చించాలి. పిల్లల్ని బొమ్మలు గీయ మనాలి.
Physical Development
జంతువుల నడక:-
ఒక పొడవాటి గీత గీయాలి. ముందుగా చేతులూ కాళ్ళు నేల ఉంచి నడవమనాలి (గొరిల్లా నడక). చేతులు గుండె దగ్గర వేలాడుతున్నట్లు ఉంచి గీత పై గెంతుతూ వెళ్ళాలి (కంగారు నడక). కప్ప గంతులు వేస్తూ గీత పై వెళ్ళాలి (కప్పు నడక ). రెండు మోకాళ్ళు రెండు మోచేతులు నేలపై ఆనించి పాకుతూ వెళ్ళాలి (తాబేలు నడక) ఇలా రకరకాలుగా పిల్లలతో నడిపించాలి.