లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ LEAP APP లేటెస్ట్ వెర్షన్ 3.0.8 కు అప్డేట్ చేయబడింది. క్రింది లింక్ ను క్లిక్ చేసి యాప్ ను అప్డేట్ చేసుకోగలరు. ఈ క్రింది లింకు ద్వారా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.
Ap polycet entrance exam hall tickets released
ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష యొక్క హాల్ టికెట్లు విడుదల చేయడం జరిగింది.
RGUKT AP 6 years integrated B.tech Admission notification released
రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, ఆంధ్రప్రదేశ్ (RGUKT-AP) నుండి ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ B.Tech ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్
ప్రవేశ వివరాలు: నూజివీడు, ఆర్‌కే వ్యాలీ (ఇడుపులపాయ), ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ప్రవేశాలు ఉన్నాయి
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్ ద్వారా www.rgukt.in లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు తేదీలు: 27-04-2025 ఉదయం 10:00 గంటల నుండి 20-05-2025 సాయంత్రం 5:00 గంటల వరకు
నోటిఫికేషన్ నెం.: 1/RGUKT-AP/UG/Admissions/2025, తేదీ: 24-04-2025
Aposs 10th class and intermediate open school results released
ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల చేయడం జరిగింది. క్రింది లింకు ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.
UDISE login link for progression module
అన్ని యాజమాన్య పాఠశాలలకు UDISE+ 2025-26 Progression activity Enable చేశారు.
U DISE Plus లో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి అందరు విద్యార్థులకు Progression Activity / Promotion Module పూర్తి చేసి విద్యార్థులను తదుపరి తరగతిలోకి ప్రమోట్ చేయవలెను.
నోట్: విద్యార్థుల అడ్మిషన్స్, ట్రాన్స్ఫర్స్ మొదలగు ప్రక్రియ నిర్వహించాలంటే పైన తెలిపిన Progression Activity వెంటనే 24.04.2025 లోపు కంప్లీట్ చేయవలసి ఉంటుంది.
UDISE+ Progression Activities అప్డేట్ చేయుటకు స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ లింక్
https://sdms.udiseplus.gov.in/
Click here UDISE login link for progression module
NOTIFICATION FOR DEECET-2025 Notification No.555/A3/DEECET-2025 Dated: 21-04-2025
ఏపీలో డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
Online applications are invited for Diploma in Elementary Education Common Entrance test through Online (DEECET-2025) for selection of candidates for admission into two year Diploma in Elementary Education (D.El.Ed) offered in Government District institutes of Education and Training (DIETs) and in Private Elementary Teacher Training Institutions in the A.P. State during the academic year 2025 2026.
Candidates can apply only through online from
from 22.04.2025 to 08.05.2025. Detailed
notification along with eligibility criteria and guidelines for submission of applications through online may be downloaded from the above website from 21.04.2025 Manual applications will not be accepted in any form.
Ap 10th class public exams March 25 results released
నేడు టెన్త్ ఫలితాలు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను బుధ వారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
దీంతోపాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ ఫలితాలను సైతం ప్రకటించనున్నారు.
ఫలితాల కోసం విద్యార్థులు
https://results.eenadu.net/ap-tenth-2025/ap-10th-ssc-results-2025.aspx
https://results.bse.ap.gov.in/
https://results.bse.ap.gov.in/RES25/
https://apopenschool.ap.gov.in/
చూడవచ్చు.
అలాగే, వాట్సాప్ లో 9552300009 నంబరు 'హాయ్' అని మెసేజ్ పంపి, విద్యాసేవల్లో ఎస్ఎస్ సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను పొందవచ్చు.
DECLARATION of SUMMER HOLIDAYS from 24.04.2025 to 11.06.2025 for the A.Y 2024-2025-Re Opening of SCHOOLS for the A.Y 2025-2026 w.e.f 12.06.2025-Certain Instructios-Issued
ఏపీ పాఠశాల 2025 వేసవి సెలవులు, చివరి పనిదినం (2024-25) మరియు పునఃప్రారంభ తేదీ (2025-26) లను ఖరారు చేస్తూ DSE ఉత్తర్వులు విడుదల.
Last Working Day: 23-04-2025
Summer Vacation: 24-04-2025 to 11-06-2025
Re-opening Day: 12-06-2025
All Teachers Reporting Day to Schools for Readiness: 05-06-2025
Mega DSC notification, exam shedule, application timings
మెగా డీఎస్సీ -2025 పరీక్షా షెడ్యూల్, నోటిఫికేషన్ జారీ & సమాచార బులెటిన్ ప్రచురణ :: 20.04.2025
ఆన్ లైన్ ద్వారా ఫీజులు చెల్లింపు & అప్లికేషన్ గడువు :: 20-04-2025 నుంచి 15-05-2025 వరకు
మాక్ టెస్ట్ (నమూనా పరీక్ష) :: 20-05-2025
హాల్ టికెట్లు డౌన్లోడ్ :: 30.05.2025 నుండి
పరీక్ష తేదీలు :: 06-06-2025 నుంచి 06-07-2025
ప్రాథమిక కీ విడుదల :: అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక కీ విడుదల చేస్తారు.
అభ్యంతరాల స్వీకరణ :: ప్రాథమిక కీ విడుదల తదుపరి 7 రోజులు పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు.
తుది కీ విడుదల :: అభ్యంతరాలు స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత తుది కీ విడుదల చేస్తారు.
మెరిట్ జాబితా విడుదల :: తుది కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత మెరిట్ జుబితా ప్రకటిస్తారు.
Click Here to Download notification
Click Here to Download procedure
Click Here to Download user manual
Click Here to online application
GOVERNMENT OF ANDHRA PRADESH
SCHOOL EDUCATION DEPARTMENT
(Notification No.01/Mega DSC-TRC-1/2025, Dated: 20-04-2025)
School Education – Mega DSC -2025 - The Andhra Pradesh Teacher Recruitment Test (AP TRT) for the posts of School Assistants (SA) and Secondary Grade Teachers (SGT) in Government, Zilla Parishad, Mandal Parishad, Municipality Schools, Municipal Corporation Schools, Tribal Welfare Ashram Schools, and for the posts Secondary Grade Teachers (SGT) and Physical Education Teachers(PET) in the Juvenile welfare Department schools and for the posts of Trained Graduate Teachers (TGT-Special Education), Secondary Grade Teachers (SGT-Special Education) and Physical Education Teachers(PET) in the Department for the Welfare of Differently Abled Schools in the State.
Primary 1 to 5th Promotion List software for 2025 AS per SCERT consolidation Report, Progress Cards, Ranks, Summative Gradings and Class and School Grading Software by K.S.NAIDU
UPDATED 20-4-2025 FOR 1000 STUDENTS PROMOTION LIST , PROGRESS REPORT 2025, Ranks EXCEL SOFTWARE WITH NEW REPORT CARDS FA1,FA2,FA3,FA4,SA1,SA2 మార్కులతో కొత్త రిపోర్ట్ కార్డ్ వస్తుంది.
ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. మనము ప్రాథమిక పాఠశాలకు సంబంధించి ప్రమోషన్ లిస్టు తయారు చేసి ఆఫీస్ కి అందచేయవలసి ఉంటుంది. దీనికిగాను మనం ఫార్మేటివ్ ,సమ్మేటివ్ పరీక్ష లకు సంబంధించిన మార్కులు ,విద్యార్థుల యొక్క హాజరు, వారి యొక్క హాజరు శాతాన్ని చేయవలసి ఉంటుంది. దీనికి గాను పాఠశాల విద్యార్థుల యొక్క వివరాలు పేరు, అడ్మిషన్ నెం, ఆధార్, DATE OF BIRTH, DATE OF JOINING, MARKS ని ATD అనే షీట్ లో నింపితే మీ పాఠశాల యొక్క మొత్తం ప్రమోషన్ లిస్టు ఆటోమేటిక్గా అన్ని వివరాలతో గ్రేడ్ తో సహా నింపే విధంగా ఒక సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది. దీంతోపాటుగా విద్యార్థులకు సంవత్సరం చివర ప్రోగ్రెస్ రిపోర్ట్ ను కూడా అందించడానికి అవసరమైన PROGRESS REPORTS (A4 SHEET లో ఇద్దరికి) కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేలా తయారు చేయడం జరిగింది. విద్యార్ధుల యొక్క RANKS కూడా తరగతి వారిగా వస్తాయి.
CLICK HERE TO DOWNLOAD PRIMARY PROMOTION LIST SOFTWARE 2025
ప్రమోషన్ లిస్టు 2024-25 లో మీరు నింపుకోవడానికి ఖాళీ ప్రోపార్మాలు.
Click Here To Download BLANK PROMOTION LIST FORMS
📽️ సాఫ్ట్వేర్ ను ఎలా ఉపయోగించాలో వీడియో👇
https://youtu.be/Zau7Bo3qjqk
📱UP ,HIGH SCHOOL PROMOTION LIST SOFTWARE🖥️
UPDATED 20-4-2025 FOR 1000 STUDENTS PROMOTION LIST , PROGRESS REPORT 2025, Ranks EXCEL SOFTWARE. విద్యార్థుల యొక్క వివరాలు పేరు, అడ్మిషన్ నెం, ఆధార్, DATE OF BIRTH, DATE OF JOINING, MARKS ని ATD అనే షీట్ లో నింపితే మీ పాఠశాల యొక్క మొత్తం ప్రమోషన్ లిస్టు, Ranks, Progress Card ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి.👇👇
https://www.teacherap.com/2024/03/upper-primary-and-high-school-6th-to.html?m=1
https://www.teacherap.com/2024/03/upper-primary-and-high-school-6th-to.html?m=1
📽️ సాఫ్ట్వేర్ ను ఎలా ఉపయోగించాలో వీడియో👇
Upper Primary and High School 6th to 9th Promotion List software for 2025, consolidation Report, Progress Cards, Ranks, Summative Gradings and Class and School Grading Software by K.S.NAIDU as per SCERT
UPDATED 20-4-2025 FOR 1000 STUDENTS PROMOTION LIST , PROGRESS REPORT 2024, Ranks EXCEL SOFTWARE Legal Print and new report cards
ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. మనము ప్రాథమికొన్నత , ఉన్నత పాఠశాలలు కు సంబంధించి ప్రమోషన్ లిస్టు తయారు చేసి ఆఫీస్ కి అందచేయవలసి ఉంటుంది. దీనికిగాను మనం ఫార్మేటివ్ ,సమ్మేటివ్ పరీక్ష లకు సంబంధించిన మార్కులు ,విద్యార్థుల యొక్క హాజరు, వారి యొక్క హాజరు శాతాన్ని చేయవలసి ఉంటుంది. దీనికి గాను పాఠశాల విద్యార్థుల యొక్క వివరాలు పేరు, అడ్మిషన్ నెం, ఆధార్, DATE OF BIRTH, DATE OF JOINING, MARKS ని ATD అనే షీట్ లో నింపితే మీ పాఠశాల యొక్క మొత్తం ప్రమోషన్ లిస్టు ఆటోమేటిక్గా అన్ని వివరాలతో గ్రేడ్ తో సహా నింపే విధంగా ఒక సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది. దీంతోపాటుగా విద్యార్థులకు సంవత్సరం చివర ప్రోగ్రెస్ రిపోర్ట్ ను కూడా అందించడానికి అవసరమైన PROGRESS REPORTS (A4 SHEET లో ఇద్దరికి) కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేలా తయారు చేయడం జరిగింది. విద్యార్ధుల యొక్క RANKS కూడా తరగతి వారిగా వస్తాయి. అన్ని formative, summative assessment పరీక్షల మార్కులతో రిపోర్ట్ కార్డ్ లు జనరేట్ అవుతాయి.
CLICK HERE TO DOWNLOAD UP& HS PROMOTION LIST SOFTWARE 2025
ప్రమోషన్ లిస్టు 2024-25 లో మీరు నింపుకోవడానికి ఖాళీ ప్రోపార్మాలు.
Click Here To Download BLANK PROMOTION LIST FORMS
📱PRIMARY PROMOTION LIST SOFTWARE🖥️
UPDATED 20-4-2025 FOR 1000 STUDENTS PROMOTION LIST ,PROGRESS REPORT 2025, Ranks EXCEL SOFTWARE. విద్యార్థుల యొక్క వివరాలు పేరు, అడ్మిషన్ నెం, ఆధార్, DATE OF BIRTH, DATE OF JOINING, MARKS ని ATD అనే షీట్ లో నింపితే మీ పాఠశాల యొక్క మొత్తం ప్రమోషన్ లిస్టు, Ranks, Progress Card ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి.ఖాళీ ప్రోఫార్మాలు కూడా ఉంచడం జరిగింది.👇👇
https://www.teacherap.com/2024/03/primary-1-to-5th-promotion-list.html?m=1
https://www.teacherap.com/2024/03/primary-1-to-5th-promotion-list.html?m=1
📽️ సాఫ్ట్వేర్ ను ఎలా ఉపయోగించాలో వీడియో👇
https://youtu.be/Zau7Bo3qjqk
సాప్ట్ వేర్ లో ఏ విధంగా నింపాలి అనే దానికి సంబంధించి పూర్తి వీడియో.
రెండు సాఫ్ట్వేర్ లకు ఒకటే విధంగా
Swatch andra Swarna andhra pledge and theme
స్వర్ణ ఆంధ్ర - స్వచ్చ ఆంధ్ర 3వ శనివారము - స్వచ్చ దివస్ కార్యక్రమము 19.04.2025 April Theme: "e Check:
I. Preparations :
👉స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రాంనకు సంబంధించి శుక్రవారం ప్రజలందరికీ తెలిసే విధంగా టాం టాం మరియు మైక్ అనౌన్స్మెంట్ లు చేయించి శనివారం రోజున ఏ ఏ కార్యక్రమాలు ఏ ప్రదేశాలలో జరుగునో తెలియజేసి అందరూ పాల్గొనే లాగా చూడడం.
👉e waste Kiosks/Stalls ద్వారా e-waste ను సేకరణ చేస్తున్నట్లు ప్రజలందరికీ తెలియజేయవలెను.
II. Office Cleaning:
👉 కార్యాలయాలలో deep cleaning చేయవలెను. Computer systems,, Printers, IT infrastructure, tables, racks etc శుభ్రం చేసి, files చక్కగా సర్దవలెను.
III. Kiosks/Stalls ఏర్పాటు:
👉అన్ని కార్యాలయాలలో e waste కు సంబంధించిన వస్తువులను సేకరించి ప్రతి GP లోనూ ఒక చోట అనగా Kiosks/Collection Drum or box లను ఏర్పాటు చేసి నిల్వ చేయవలెను.
👉 అన్ని మేజర్ మరియు హెడ్ క్వార్టర్ గ్రామ పంచాయతీ లలో Kiosks/Stalls ఏర్పాటు చేసి అన్ని కార్యాలయాలు, సంస్థలు మరియు ప్రజల నుండి e-waste సేకరించవలెను.
IV. Awareness Activities:
👉ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఈ వేస్ట్ జనరేట్ చేసే సంస్థలు మరియు ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, అవగాహన పెంచుకోవడమే కాకుండా e waste disposal తమ బాధ్యతగా స్వీకరించి ప్రజల ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణకై కృషి చేయవలెను.
👉 E-waste కు సంబంధించిన Posters ను public places లో display చేసి అందరికీ అవగాహన కల్పించవలెను.
👉 e-waste వల్ల ఆరోగ్యం మరియు పర్యావరణానికి కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించవలెను.
👉E-waste కు సంబంధించిన ప్రతి GP లలో, అవగాహన ర్యాలీలు, మానవహారం, ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించవలెను.
👉 ప్రతి గ్రామపంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ఏప్రిల్ నెల థీమ్ పై ప్రత్యేక గ్రామసభ నిర్వహించవలెను.
👉జిల్లా స్థాయిలో identify చేసిన e-waste Scrap dealers ద్వారా dispose చేయుటకు చర్యలు తీసుకొనవలెను.
V. REPORTING :
పైన తెల్పిన అన్ని కార్యక్రమాలను Photos Videos తీయించి SASA APP లో Update చెయ్యాలి.
SASA report మీకు send చేసే, Excel format లో కూడా పంపవలెను.
SASA APP 1.6 version లో ఏ ఏ activities చేసారు, category wise ఎంతమంది పాల్గొన్నారు అనేది జాగ్రత్తగా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, institutions కు, అధికారులకు, మీడియా కు ముందుగానే సమాచారం అందించి, ఈ పనులన్నీ వారి జీవన విధానంలో భాగం అయ్యేలా motivate చేసి, ఒక పండుగ వాతావరణంలో ఈ program ను conduct చేసి, విజయవంతం చేయవలెను.
SASA APP LATEST LINK:
Swatch Andhra Swarna Andhra SASA App updated latest version 1.6
స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర SASA యాప్ లేటెస్ట్ వెర్షన్ 1.6 కు అప్డేట్ అయ్యింది. పాత యాప్ పనిచేయదు, ముందు పాత యాప్ ను Un Install చేసి, క్రింది లింక్ ద్వారా SASA యాప్ లేటెస్ట్ 1.6 వెర్షన్ ను ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది .
User Manual For LEAP (Learning Excellence in Andhra Pradesh)
లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ లీప్ యాప్ ను ఉపయోగించే విధానం యూజర్ మాన్యువల్ లో ఇవ్వడం జరిగింది .
Click Here to Download LEAP USER MANUAL
విద్యాశాఖలో పనిచేస్తున్న సిబ్బంది అంతా ఇకనుంచి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ లీప్ యాప్ నందు ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల యొక్క హాజరును వేయవలసి ఉంటుంది. ఈ క్రింది లింకు ద్వారా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.LEAP (Learning Excellence in Andhra Pradesh)
Click Here to Download LEAP APP
Mana badi mana bhavishyat app updated latest version 3.2 .0
మనబడి -మన భవిష్యత్తు యాప్ లేటెస్ట్ వెర్షన్ 3.2.0 కి అప్డేట్ అయ్యింది. ఈ క్రింది ప్లే స్టోర్ డైరెక్ట్ లింకు ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు
Sarvepalli Radha Krishnan Vidyarthi Mithra APP - Students Kits APP latest Version : 1.7.1
సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర యాప్ లేటెస్ట్ వెర్షన్ 1.7.1 కు అప్డేట్ చేయబడింది. క్రింది లింక్ ద్వారా యాప్ ను అప్డేట్ చేసుకోగలరు
What's New
Releasing the app to play store.
https://play.google.com/store/apps/details?id=com.ap.studentkits
Intermediate 1st and 2nd year advance supplementary exam time table
ఇంటర్మీడియట్ మొదటి,ద్వితీయ సంవత్సర అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్. May 12 నుండి 20 వరకు ఉదయం 9 నుండి మొదటి సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్న 2:30 నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.
Download AP MODEL SCHOOLS 2025-26 6th Class Entrance Hall Tickets
ఏపీ మోడల్ స్కూల్స్ లో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష యొక్క హాల్ టికెట్లు క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు
Ap intermediate 25 first and second year results released
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం పరీక్షలు ఫలితాలు విడుదల . కింద ఇవ్వబడిన వెబ్ సైట్ లింక్ ద్వారా ఫలితాలు తెలుసుకోగలరు.
మన మిత్రా వాట్సప్ 9552300009 నెంబర్ కి హాయ్ అని టైప్ చేసి పరీక్ష ఫలితాలు తెలుసుకోవచ్చు..
2025GWS_36241_MS3_E , Village /Ward Secretariats -Rationalisation & Categorisation of Functionaries & Secretariats – Fixing of positions to the General purpose Functionaries based on the category of Village /Ward Secretariats
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాలలో జనరల్ పర్పస్ ఉద్యోగులుగా డిజిటల్ అసిస్టెంట్ / పంచాయతీ కార్యదర్శి / మహిళా పోలీసు మరియు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారిలో పొజిషన్ వివరాలను ఇవ్వడం జరిగింది. NO ఉన్నవారు మిగులు ఉద్యోగులుగా ఉంటారు.
1 to 9th class summative 2 official scert answer key
All earstwile 13 district DEO WEBSITES
ట్రాన్స్ఫర్స్ మరియు ప్రమోషన్ కొరకు 13 ఉమ్మడి జిల్లాల జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయాల యొక్క వెబ్సైట్లు ఒకే చోట
https://sites.google.com/site/deoskl/org/
https://sites.google.com/site/deovizag2/
https://sites.google.com/site/deovizianagaram.
Teachers Attendance, school attendance app updated version 2.6.9
స్టూడెంట్ టీచర్ attendence App 2.6.9 వెర్షన్ కి update అయ్యింది. Latest Teachers - Students Attendance యాప్ 2.6.9 వెర్షన్ ను క్రింది సైట్ నుండి Update చేయవచ్చును. పాత యాప్ ను ముందు ఆన్ ఇన్స్టాల్ చేసి కొత్త యాప్ ను ఇన్స్టాల్ చేయాలి.
New Version Features :
https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance
LATEST POSTS
LEAP (Learning Excellence in Andhra Pradesh) app latest version 3.0.8
లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ LEAP APP లేటెస్ట్ వెర్షన్ 3.0.8 కు అప్డేట్ చేయబడింది. క్రింది లింక్ ను క్లిక్ చేసి యాప్ ను అప్డేట్ చే...