Doc scanner for save file in PDF and jpg and reduce size
DOC SCANNER స్కానర్ ని ఉపయోగించి మన యొక్క ఫొటోస్ ని కానీ files కానీ పిడిఎఫ్ లేదా జేపీజీ ఫార్మాట్లో సేవ్ చేసుకుని మనకి నచ్చిన సైజులో సేవ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. దీని కోసం క్రింది లింక్ నుంచి DOC SCANNER ఆప్ ని డౌన్లోడ్ చేసుకోగలరు.