విద్యాప్రవేశ్ 24 వ రోజు 11/07/2024 1వ తరగతి విద్యార్థులకు నిర్వహించవలసిన కృత్యాలు
Language & Literacy Development
హల్లుల గేయం, అక్షరాల జల్లులు
గేయాన్ని అభినయంతో పాడుతూ పిల్లలతో చేయించాలి.
Cognitive Development
దూరమైన - దగ్గరైన
పిల్లలను వృత్తాకారంలో కూర్చుండబెట్టి, ఒకరి తరువాత ఒకరిని ఆడిస్తూ, బంతి ఆగిన చోట ఉన్న వ్యక్తి తనకు దూరంగా ఉన్న వస్తువును దగ్గర ఉన్న వస్తువును చెప్పమనాలి లేదా దూరంగా ఉన్న విద్యార్థి పేరు, దగ్గర ఉన్న విద్యార్థి పేరు చెప్పాలి
Physical Development
outdoor play
పిల్లలను ఆరుబయట వారికి నచ్చిన ఆటను ఆడించాలి.