విద్యాప్రవేశ్ -25 వ రోజు 12/07/2024 నాడు 1వ తరగతి విద్యార్థులకు నిర్వహించవలసిన కృత్యాలు
Language & Literacy Development
ఐకమత్యమే మహాబలం కథను పిల్లలకు ఆవభావాలతో చెప్పాలి
Cognitive Development
మూడు వృత్తాలలో పిల్లలను పరిగెత్తిస్తూ విజిల్ వేసినప్పుడు టీచర్ కు ఎదురుగా వచ్చిన గుండ్రని వృత్తంలో ఉన్న విద్యార్థి చేత తన ముందున్న వెనకున్న విద్యార్థుల పేర్లు చెప్పించాలి
Physical Development
బెలూన్స్ ఊది గాలిలో ఎగుర వేయించాలి