ఈ జాదు పితార యాప్ ను క్రింది లింక్ ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
https://play.google.com/store/apps/details?id=in.gov.myjp.app&pcampaignid=web_share
ఈ జాదు పితార యాప్ ను క్రింది లింక్ ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
https://play.google.com/store/apps/details?id=in.gov.myjp.app&pcampaignid=web_share
మహాత్మా జ్యోతిబాపూలే బి.సి. సంక్షేమ సంస్థలలో 2024-25 విద్యా సం. 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు, ర్యాంక్ కార్డ్స్ విడుదల.
Vidya Kanuka App అప్డేట్ లేటెస్ట్ వెర్షన్ 1.5.6 కి అప్డేట్ చేయడం జరిగింది. పాత యాప్ పనిచేయదు. అన్ని పాఠశాలల వారు VK యాప్ లేటెస్ట్ వెర్షన్ ను క్రింది apk నుండి INSTALL చేసుకోవచ్చు.
21/5/24 మంగళవారం ఉదయం 11 గంటలకి గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారిచే 16వ ఎపిసోడ్ ఫ్రమ్ ద డిస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రోగ్రాం టెలికాస్ట్ జరుగుతుంది. కావున మీ జిల్లా పరిధిలోని అందరూ ఉపాధ్యాయులకు, నాన్ టీచింగ్ సిబ్బందికి ,విద్యాశాఖ కు సంబంధించిన అందరికీ షేర్ చేసి ప్రోగ్రామ్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాము.
జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల.
JEE మెయిన్ పేపర్-2కి సంబంధించి సెషన్-2 ఫలితాలన NTA విడుదల చేసింది.
AP ఇంటర్ మీడియెట్ రీ కౌంటింగ్ మరియు రీ వెరిఫికేషణ్ ఫలితాలను విడుదల చేశారు.
Rerunning of NISHTHA - 3.0 on DIKSHA platform/APP during the Academic Year 2024-25
It is to inform that that teachers or officials who have been certified in any of the previous batches need not join the specific course again.
నిష్టా 3.0 లో కోర్స్ పూర్తి చేయనివారు అంటే ఏ కోర్స్ పూర్తి చేయలేదో ఆ కోర్సుకి సంబంధించి ఎన్రోల్ అయ్యి ఆ కోర్స్ ని సెప్టెంబర్ 15 వ తేదీ లోపల కచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. గతంలో కోర్స్ పూర్తి చేసిన వారు ప్రస్తుతం చేయవలసిన అవసరం లేదు.
Start Date: 15th May 2024
Enrolment End Date: 31st August 2024
Course Completion End Date: 15th September 2024
NISHTHA FLN Courses:
Course -1:
Telugu Medium: AP_FLN_1.భాష – గణితంలలో పునాది అక్షరాస్యత మిషన్ పరిచయం
https://diksha.gov.in/explore-course/course/do_3139749820680519681414
English Medium: NISHTHA_FLN_Course1_Eng_Introduction to FLN Mission_B4
https://diksha.gov.in/explore-course/course/do_31403642257520230411822
Course- 2:
English medium: NISHTHA_FLN_Course2_Eng_Shifting Towards Competency Based Education_B4
https://diksha.gov.in/explore-course/course/do_31403642406589235211745
Telugu Medium: AP_FLN_2 సామర్ద్యాధారిత విద్యావిధానం దిశగామార్పు
https://diksha.gov.in/explore-course/course/do_3139749841510236161530
Course-3:
English medium: NISHTHA_FLN_Course3_Eng_Understanding Learners: How Children Learn?_B
https://diksha.gov.in/explore-course/course/do_31403642551913676811767
Telugu Medium: AP_FLN_3. పిల్లలు ఎలా నేర్చుకుంటారు, అర్ధంచేసుకుంటారు ?
https://diksha.gov.in/explore-course/course/do_3139749865527705601392
Course -4:
English medium: NISHTHA_FLN_Course4_Eng_Involvement of Parents and Communities for FLN_B4
https://diksha.gov.in/explore-course/course/do_31403643161212518411928
Telugu Medium: AP_FLN_4.భాషా, గణితoలలో పునాది నైపుణ్యాల అభివృద్ది లో తల్లిదండ్రులు మరియు సామాజిక వర్గాల ప్రమేయం
https://diksha.gov.in/explore-course/course/do_3139749884811427841346
Course -5:
English medium: NISHTHA_FLN_Course5_Eng_Understanding ‘Vidya Pravesh’ and ‘Balvatika’_B4
https://diksha.gov.in/explore-course/course/do_31403643299983360011451
Telugu Medium: AP_FLN_5. విద్య ప్రవేశ్ - బాలవాటిక అవగాహన
https://diksha.gov.in/explore-course/course/do_3139749900856852481372
Course -6:
English medium: NISHTHA_FLN_Course6_Eng_Foundational Language and Literacy_B4
https://diksha.gov.in/explore-course/course/do_31403643575712972811958
Telugu Medium: AP_FLN_6 పునాది భాష మరియు అక్షరాస్యత
https://diksha.gov.in/explore-course/course/do_3139749910944972801420
Course -7:
English Medium: NISHTHA_FLN_Course7_Eng_Multilingual Education in Primary Grades_B4
https://diksha.gov.in/explore-course/course/do_31403643776159744011481
Telugu Medium: AP_FLN_7.ప్రాథమిక తరగతులలో బహుభాషా విద్య
https://diksha.gov.in/explore-course/course/do_3139749918499307521411
Course -8:
English Medium: NISHTHA_FLN_Course8_Eng_Learning Assessment_B4
https://diksha.gov.in/explore-course/course/do_31403644016842342412019
Telugu Medium: AP_FLN_8. FLN లో మూల్యాంకనం మరియు దాని స్వభావం
https://diksha.gov.in/explore-course/course/do_3139749927992197121436
Course -9:
English Medium: NISHTHA_FLN_Course9_Eng_Foundational Numeracy_B4
https://diksha.gov.in/explore-course/course/do_31403644138930995211512
Telugu Medium: AP_FLN_9.పునాది సంఖ్యాశాస్త్రము.
https://diksha.gov.in/explore-course/course/do_3139749936347054081441
Course -10:
English Medium: NISHTHA_FLN_Course10_Eng_School Leadership for Foundational Literacy and Numeracy
https://diksha.gov.in/explore-course/course/do_31403644349746380811639
Telugu Medium: AP_FLN_10. భాష గణితం లలో పునాది అక్షరాస్యత కొరకు పాఠశాల నాయకత్వం.
https://diksha.gov.in/explore-course/course/do_3139749946831175681513
Course -11:
English Medium: NISHTHA_FLN_Course11_Eng_Integration of ICT in Teaching, Learning and Asses
https://diksha.gov.in/explore-course/course/do_31403644566658252811663
Telugu Medium: AP_FLN_11. బోధన అభ్యసనం మదింపులలో ICT ని మిళితం చేయడం.
https://diksha.gov.in/explore-course/course/do_3139749956376084481458
Course -12:
English Medium NISHTHA_FLN_Course12_Eng_Toy Based Pedagogy for Foundational Stage_B4
https://diksha.gov.in/explore-course/course/do_31403644692164608011878
Telugu Medium: AP_FLN_12. బొమ్మల ఆధారిత బోధనా శాస్త్రం
https://diksha.gov.in/explore-course/course/do_3139749963788861441396
Inspire Manak కు ఎంపికైన విద్యార్థులకు Rs.10,000/- వారి వారి ఖాతాలలో జమ అయినవి. విద్యార్థి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ తో వారి వారి ఖాతా లో నగదు జమ అయినవో లేదో తెలుసుకోవచ్చు. Status కూడా తెలుసుకోవచ్చు. ఏ కారణం వల్ల Rs.10,000/- అమౌంట్ డిపాజిట్ అవ్వలేదో చెక్ చేసుకొను లింక్
మే 25 న జరిగే DYEO పరీక్ష హాల్ టికెట్ లు విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ OTPR ఐడి, Password తో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
https://applications-psc.ap.gov.in/Download_HallTickets/
APPSC DyEO Recruitment Hall Tickets
DyEO పోస్టుల నియామకానికి సంబంధించిన హాల్ టికెట్లు 18.05.24 నుండి అందుబాటులో ఉంటాయి.
JEE అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డులు విడుదల
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష అడ్మిట్ కార్డులను అప్లికేషన్ నంబర్, బర్త్ డే వివరాలను ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ నెల 26న ఉదయం 9 నుంచి మ.12 వరకు పేపర్-1, మ.2.30 నుంచి సా.5.30 వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది.
మే 31న రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉంటాయి.
జూన్ 2న ప్రైమరీ కీ, 9న ఫలితాలను విడుదల చేస్తారు.
AP డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ DEd ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేయడం జరిగింది.
APRJC ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాలు లో 5 వ తరగతి, 6,7,8,ఇంటర్ ఫలితాలు విడుదల.
అయిదవ తరగతి ఫలితాలు
https://aprs.apcfss.in/aprfifth-index
6,7,8 ఫలితాలు
https://aprs.apcfss.in/aprsBacklog-index
ఇంటర్ ఫలితాలు
Polling Day రోజు ఉపయోగించే PDMS ఒరిజినల్ లైవ్ యాప్ సైట్ లో కలదు, ఇది డెమో యాప్ కాదు, దీనికి User Name, Password ఈ రోజు చెబుతారు.
మీ మొబైల్ లో పాత Demo PDMS యాప్ ను UN INSTALL చేసిన తర్వాత మాత్రమే ORIGINAL PDMS యాప్ ను ఇన్స్టాల్ చేయండి.
Ap పాలిటెక్నిక్ ఫలితాలు విడుదల చేయడం జరిగింది. క్రింది లింక్ ను క్లిక్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.
ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ. జూన్ 25 వరకు దరఖాస్తులకు అవకాశం. పూర్తి నోటిఫికేషన్ మరియు online అప్లికేషన్ లింక్
https://admissions24.rgukt.in/app/application
Click Here to Download notification
Click Here to Download ahedule
ఎంపికైన అభ్యర్థుల జాబితా జూలై 11న విడుదల
ఆగస్టు తొలి వారంలో తరగతులు ప్రారంభం
NCC, స్పోర్ట్స్, భారత్ స్కౌట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ను జూలై 1-5 వ తేది వరకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
పదో తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 4 శాతం డిప్రివేషన్ స్కోర్‌ను జోడించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.
ఒక్కొక్క క్యాంపస్‌లో ఉన్న 1,000 సీట్లకు అదనంగా ఈడబ్ల్యూఎస్ సీట్లు మరో 100 ఉన్నాయని తెలిపారు.
దీంతో 4 క్యాంపస్‌లో కలిపి 4,400 సీట్లు భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు.
పీయూసీకి ఏడాదికి ట్యూషన్ ఫీజు రూ.45 వేలు, ఇంజినీరింగ్‌కు ఏడాదికి రూ.50 వేలు, తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కాకుండా ఇతర రాష్ట్రాల వారికి 25 శాతం సూపర్ న్యూమరరీ సీట్లు అందు బాటులో ఉండగా, అలాంటి అభ్యర్థులు ఏడాదికి ట్యూషన్ ఫీజు రూ.1.50 లక్షలు చెల్లించాలని తెలిపారు
EAPCET ( EMCET) హాల్ టికెట్లు విడుదల
AP -EAPCET హాల్ టికెట్లు విడుదల చేయడం జరిగింది. అగ్రికల్చర్,ఫార్మసీ పరీక్షలు ఈనెల 16,17 తేదీల్లో జరగనుండగా..ఇంజనీరింగ్ పరీక్షలు ఈనెల 18 నుండి 23వరకు నిర్వహించనున్నారు.
వెబ్సైట్ :
AP పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష కి సంబంధించి official Final KEY ను విడుదల చేయటం జరిగింది.
ఎన్నికలలో PO నింపవలసిన అన్ని రకాల ఫార్మ్స్ మాక్ పోల్, 17C, PO డిక్లరేషన్, PO డైరీ మొదలైనవి నింపి PDF FILE లో అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే ఏ ఫార్మ్స్ ఏ కవర్ లో ఉంచాలో కూడా తెలియచేయడం జరిగింది. క్రింది లింక్ లో PDF FILE ను చూడగలరు.
పోలింగ్ పూర్తి అయిన తరువాత ఏ ఏ ఫారం లను ఏ ఏ కవర్ లలో పెట్టాలి, వేటిని సీల్ వేయాలి, వేటిని సీల్ వేయకుండా ఇవ్వాలి అనే పూర్తి సమాచారం.
ఫస్ట్ పాకెట్ :" EVM papers cover" ఇందులో 3 కవర్లు వుంటాయి
1) నమోదైన ఓట్ల అకౌంట్ ఉన్న ఫారం -17c
2)pro రిపోర్ట్ I(మాక్ పోల్ సర్టిఫికెట్లు),ii,iii కలిగినది
3)బ్లాక్ కలర్ కవర్ (మాక్ పోల్ ప్రింటెడ్ స్లిప్లాలకు)
2nd పాకెట్ స్క్రూటినీ కవర్ ఇందులో 4 కవర్లు ఉంటాయి
1)pro డైరీ (అన్ సీల్డ్)
2)ఓటర్ల రిజిస్టర్(17A) (sealed)
3) విజిట్ షీట్ (అన్ సీల్డ్)
4)ఫారం 14-A blind,infirm ఓటర్ల లిస్ట్, డిక్లరేషన్ ఆఫ్ companion (
అన్ సీల్డ్
3వ పాకెట్(సాటయూటరీ) ఇందులో5కవర్లు వుంటాయి
1) ఎలక్ట్రోరల్ రోల్ మార్క్ కాపీ,csv లిస్ట్( సీల్డ్)
2) ఓటర్లు స్లిప్స్ ( సీల్డ్)
3)అన్ యూజ్డ్ టెండర్ ballot పేపర్స్ (సీల్డ్)
4)used టెండర్ ballot పత్రాలు,(ఫారం 17-B మెన్షన్ చేసిన,)(సీల్డ్)
5)ఫారం 14 ఛాలెంజ్ వోట్స్ లిస్ట్(సీల్డ్)
4పాకెట్ (నాన్ satutory) ఇందులో 11
1) అన్ మార్కెడ్ ఎలక్ట్రల్ రోల్ కాపీస్(అన్ సీల్డ్)
2)ఫారం 10 పోలింగ్ ఏజెంట్స్ అపాయింట్మెంట్ లెటర్స్,అండ్ అకౌంట్స్(అన్ సీల్డ్)
3)12B ఫారం ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్(అన్ సీల్డ్)
4)pro డిక్లరేషన్ (అన్ సీల్డ్)
5)reciept బుక్,క్యాష్,(చాలెంజ్ వోట్స్ వి)(అన్ సీల్డ్)
6)చిరగని,చిరిగిన వాడని పేపర్ సీల్స్,స్పెషల్ టాగ్స్ (అన్ సీల్డ్)
7)వాడని ఓటర్లు స్లిప్స్(అన్ సీల్డ్)
8)ఏజ్ డిక్లరేషన్,లేదా లిస్ట్ ఆఫ్ refused
9)49MA ద్వారా టెస్ట్ వోట్ డిక్లరేషన్ ఫారం
10)డిక్లరేషన్ ఆఫ్ ఓటర్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ASD
11)sho కు కంప్లైంట్ లెటర్ కాపీ (ఉంటే)
5th పాకెట్ ఇందులో 3
1)po hand book
2)suggessions poster about vvpat,method of voting , brochure to pro regarding vvpat,evm,trouble shooting about vvpat all posters
3) ( సీల్డ్) a) indellible ink bottle (seal it with vax to avoid leakage)
b)ink pads
6th పాకెట్
1)అభ్యర్థుల జాబితా ఫారం 7A
2), ఫోటో కాపీ ఆఫ్ signatures of candidates
3)unused other forms
4)pro metal seal
5)cross mark rubber stamp
6) cup used to keep indelible ink bottle
7th పాకెట్ all other materials
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలు 2027, ఫస్ట్ & సెకండ్ ఇయర్ షెడ్యూల్ విడుదల AP ఇంటర్ పరీక్షల తేదీలు. ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుద...
Do you want to get instant notifications and updates from TeacherAp? Click Allow to join our group.