📘 AP TET Related Posts

    మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

    🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9490371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

    శ్రీరామనవమి విశిష్టత.. ఈ రోజున సీతారాముల కల్యాణం ఎందుకు చేస్తారు ?

    చైత్ర శుద్ధ నవమి రోజున హిందువులంతా శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజుకు మూడు ప్రత్యేకమైన విశిష్టతలు ఉన్నాయి. మొదటిది రాముడి పుట్టినరోజు. త్రేతాయుగంలో దశరథ మహారాజు - కౌసల్య లకు శ్రీరాముడు జన్మించిన రోజు. చైత్రశుద్ధ నవమి, గురువారం, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మించాడు. ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు {క్రీ.పూ} శాలివాహన శకం 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు.


    ఆజానుబాహుడైన శ్రీరాముడికి - అందాల సీతమ్మకు ఈ రోజునే పెళ్లి జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణాన్ని ప్రతి రాముడి ఆలయంలోనూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అంతేకాదు.. ఈ విశిష్టమైన రోజునే 14 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడైనట్లు ప్రజల విశ్వాసం.

    ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ శ్రీరామ కల్యాణ ఉత్సవాలను నిర్వహిస్తారు. భద్రాచలంలో రామదాసు చే కట్టబడిన రామాలయంలో, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. స్వామివారి కల్యాణం అనంతరం భక్తులకు బెల్లం, మిరియాలతో తయారు చేసిన పానకాన్ని అందిస్తారు. అలాగే రామాయణాన్ని పారాయణ చేస్తారు. రాములవారి కల్యాణంతో దేశం సిరి, సంపదలతో తులతూగుతుందని భక్తుల విశ్వాసం. రఘు వంశానికి చెందిన దిలీపుడు, రఘు అనే రాజుల అడుగు జాడల్లోనే రాముడు కూడా రాజ్యాన్ని పరిపాలించాడని, అందుకే దేశం రామరాజ్యంలా ఉండాలని భావిస్తారు.

    SCHOOL WISE MDM ALLOCATION and CB (AT SCHOOL) District wise Rice allocation for for the month of April,2023

    పాఠశాల వారీగా కేటాయించబడిన MDM రైస్ తాలూకా వివరాలు జిల్లా,మండలం ఇచ్చి క్రింది లింకు ద్వారా తెలుసుకోవచ్చు

    https://scm.ap.gov.in/SCM_REPORT/SchoolWiseMDMAllocationReport.jsp

    Learn A Word A Day Date : 29.03.2023 words list for level 1 2 3 4

    లెర్న్ ఏ వర్డ్ ఎ డే కార్యక్రమం లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్

    LEVEL - 1

    Farmer : రైతు/వ్యవసాయదారుడు.

    Usage : My grand father is a farmer.


    Level : 2 ( 3 to 5 )

    Volunteer : స్వచ్చంద సేవకుడు.

    Usage : Village volunteers help elders to get services.


    Level - 3 ( 6 to 8 )

     Waiter : సేవకుడు


    Level - 4 ( 9 to 10 )

    Sales person : విక్రయ వ్యక్తి

    Download STMS Nadu nedu Latest version 2.7.3

    మన బడి నాడు-నేడు  వెర్షన్ 2.7.3 కి ఈరోజు 30.03.2023 న అప్డేట్ చేయబడినది. నాడు నేడు PHASE 1, 2 & 3 పాఠశాలలు STMS NADU-NEDU App ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది.

    (పాత app ని పూర్తి UnInstall చేసిన తర్వాతే, కొత్త App వెర్షన్ 2.7.2 ని Install చేయాలి).

    Click Here to Download app 

     

    Learn A Word A Day Date : 28.03.2023 words list for level 1 2 3 4

    లెర్న్ ఏ వర్డ్ ఎ డే కార్యక్రమం లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్

    LEVEL - 1

     Lawer : న్యాయవాది


    Level : 2 ( 3 to 5 )

    Vendor : విక్రేత

    Usage : Many vendors come to our door step.


    Level - 3 ( 6 to 8 )

     Plumber : పైపులు, కుళాయిలు రిపేర్ చేయువాడు


    Level - 4 ( 9 to 10 )

     Surgeon : శస్త్ర చికిత్స నిపుణుడు

    Participate in online training on "Digital Infrastructure for Knowledge Sharing - DIKSHA" scheduled from 27-31 March 2023 organized by Central Institute of Educational Technology, NCERT

    ఈరోజు సా.4:00 - సా.5:00 వరకు ఉపాధ్యాయులకు నిర్వహించబడు DIKSA ఆన్లైన్ శిక్షణా కార్యక్రమానికి సంబంధించి LIVE లింక్,  రిజిస్ట్రేషన్ లింక్, ఫీడ్ బ్యాక్ లింక్.

    5 DAY DIKSHA TRAINING

    3rd Day - 29.3.2023

    సమయం: 4 PM to 5 PM

    Today Topic:

    Virtual Lab and Vocational Education Vertical

    Registration & YouTube Live Link

    https://www.youtube.com/live/SRCDyLg32DY?feature=share


     http://youtube.com/ncertofficial

    రిజిస్ట్రేషన్ లింక్..:  https://forms.gle/2GkRx3EjKHzynyi39

    ఫీడ్ బ్యాక్ లింక్..:  https://forms.gle/Wh9BKsoXJNr7YH9JA

    How to link your PANCARD Number WITH ADHAR CARD and check your pan aadhar link status details

     

    ఆదాయ పన్ను చెల్లించే వారందరూ కూడా  తమ యొక్కPAN  నెంబర్ తో ఆధార్ నెంబర్ను లింక్ చేసుకోవాలి. మన యొక్క PAN నెంబర్ తో ఆదార్ నెంబర్ లింక్ చేసుకోవడానికి మనకు కావలసిన సమాచారం PAN నెంబర్ ,ఆధార్ నెంబర్, ఆధార్ కార్డులో ఉన్న పేరు, CAPCHA కోడ్ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మన యొక్క డీటెయిల్స్ Submit చేయబడతాయి.

    ఆధార్ తో పాన్ నెంబర్ ను లింక్ చేసుకోవడానికి ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.

    Click here to link your Pan Card with Aadhar 

    ఆధార్ తో పాన్ నెంబర్ ను లింక్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.

    Click here to Check status of PAN AND ADHAR



    ఏఫ్రిల్ నెల పనిదినాలు మరియు సెలవు లు వచ్చే రోజులు


    ఏప్రిల్-01- పనిదినం.

    02-ఆదివారం.

    03-04-పనిదినాలు.

    05-బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి.సెలవు

    06-పనిదినం.

    07-గుడ్ ఫ్రైడే

    08-రెండవ శనివారం.(ఫుల్ డే స్కూల్ ఉంటే)

    09-ఆదివారం

    10-13 వరకు పనిదినాలు.

    14-డా"బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి.సెలవు

    15-శనివారం పనిదినం.

    16-అదివారం

    17-21-పనిదినాలు.

    22-శనివారం (రంజాన్)(సెలవు మారవచ్చు)

    23-ఆదివారం.

    24-29-పనిదినాలు.

    30-ఆదివారం

    వాతావరణానికి సంబంధించి అల్పపీడన ద్రోణి, వాయుగుండం వల్ల భారీ వర్షాలు అని చెబుతుంటారు. అంటే ఏమిటి?

    గాలులు ఎక్కువగా గుమిగూడి ఉంటే ఆ ప్రాంతంలో అధిక పీడనమనీ, పల్చగా ఉండే ప్రాంతంలో అల్పపీడనమనీ అనుకోవచ్చు. గాలులు నిరంతరం కదులుతూ ఉండడం వల్ల ఈ రెండు5 పీడనాలూ ఏర్పడుతూనే ఉంటాయి. గాలులు కిందకీ, పైకీ పయనిస్తుంటాయి. ఒక ప్రాంతంలో గాలులు చాలా నెమ్మదిగా దిగుతుంటే అక్కడ అధిక పీడనం ఉందనుకోవచ్చు. అలా దిగిన గాలులు వేడెక్కి తిరిగి పైకి వెళతాయి. భూమిని ఆనుకుని ఉన్న గాలి వేడెక్కినప్పుడు అది వ్యాకోచించి తేలికవుతుంది. అలా తేలికైన గాలులు పైకి ప్రయాణిస్తాయి. అవి పైకి వెళ్లడంతో ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. అందువల్ల వేరే ప్రాంతాల్లో ఉండే గాలులు ఆ ప్రాంతం వైపు వేగంగా కదులుతాయి. వేడెక్కి పైకి బయల్దేరిన గాలులు భూమి వాతావరణం పైపొరల్లోకి వెళ్లేకొద్దీ చల్లబడుతుంది. దాని వల్ల ఆ గాలిలోని నీటి ఆవిరి ఘనీభవించి సూక్ష్మబిందువులు, మంచు స్ఫటికాలుగా మారతాయి. ఈ గాలుల కదలికల వల్ల ఒకోసారి ఆ ప్రాంతంలో సుడులు ఏర్పడుతాయి. సుడుల వల్ల గాలి కదలికలు మరింత తీవ్రమై ఎక్కువ గాలి పోగుపడడం, పైకి వెళ్లే గాలులు చల్లబడి పెద్ద పెద్ద మేఘాలుగా ఏర్పడడం జరుగుతుంది. అందువల్లనే అల్పపీడనం ఏర్పడిన ప్రాంతాల్లో వర్షాలు బాగా కురుస్తాయి. అల్ప పీడనం మరీ తీవ్రంగా మారిపోతే దాన్ని వాయుగుండం అనీ, అది ఇంకా బలపడితే తుపాను అనీ అంటారు. అల్ప పీడనాలు అన్ని ప్రాంతాల్లో ఏర్పడినా, సముద్రాల మీద వాటికి ఎలాంటి అడ్డంకులు ఉండని నేపథ్యంలో గాలుల అలజడి తీవ్రమై, సుడుల్లాగా మారే అవకాశాలు ఎక్కువ. అందువల్లనే తుపానులు కేవలం సముద్రాల్లోనే ఏర్పడుతూ ఉంటాయి. సముద్రాలు వెడెక్కిన కొద్దీ నీటి ఆవిరి ఏర్పడుతుంది. ఇదంతా గాలుల సుడుల వల్ల పైకి పోయి బాగా చల్లబడి మేఘాలుగా మారతాయి. ఈ సుడులు తీరాన్ని తాకగానే చెదరిపోవడంతో మేఘాలు చెల్లాచెదరై ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. మనకు వినిపించే రకరకాల పేర్లనీ ఆ గాలుల కదలికల తీవ్రతను తెలియజెప్పేవే.


    Spoken English in Telugu Sentence Structures in Tenses Spoken English without Grammar

    స్పోకెన్ ఇంగ్లీష్ కు సంబంధించి తరగతి గదిలో పిల్లలతో మాట్లాడించడానికి వీలుగా కొన్ని తెలుగు మరియు ఇంగ్లీషులో పదాలు 


    క్లాస్ వింటావా?  వినవా?

    Will you listen class or not?


    క్లాస్ ఎప్పుడు ఉంది?

    When is class?


    క్లాస్ తొమ్మిది గంటలకు ఉంది.

    Class is at 9am


    ఏ సబ్జెక్ట్?

    Which subject?


    ఇంగ్లీష్ సబ్జెక్ట్.

    English subject.


    తెలుగు క్లాస్ ఏ టైం కి ఉంది?

    Which time is Telugu class?


    తెలుగు క్లాస్ పదకొండు గంటలకు ఉంది.

    Telugu class is at 11am


    ఆమె క్లాస్ వినదా?

    Will not she listen class?


    ఆమె క్లాస్ వినదు.

    She will not listen class.


    ఆమె ఎందుకు క్లాస్ వినదు?

    Why will not she listen class?


    ఆమె హోంవర్క్ చేయలేదు.

    She did not do home work.


    ఆమె ఎందుకు హోంవర్క్ చేయలేదు?

    Why did not she do home work?


    ఆమె నిన్న పెళ్లికి వెళ్ళింది.

    She did go to marriage yesterday.


    ఆమె నిన్న పెళ్లికి వెళ్ళి ఉంటే, మొన్న హోంవర్క్ చేయవచ్చు కదా.

    If she did go to marriage yesterday, may do home work day before yesterday na.


    మీరు, ఇక్కడ ఉండండి.

    You, stay here


    మీరు ఇక్కడ ఉండాలి. ఎక్కడికీ వెళ్ళకండి.

    You should stay here. Don't go anywhere.


    వాళ్ళు మాట్లాడకుంటే, నువ్వు మాట్లాడాలి.

    If they will not talk, you should talk.


    వాళ్ళు ఎందుకు మాట్లాడరు?

    Why will not they talk?


    వాళ్ళు ఎందుకు మాట్లాడరో నాకు తెలియదు.

    I did not know why they will not talk.


    నీకు తెలిస్తే, నాకు చెప్పు.

    If you did know, tell to me.


    ఏమి జరిగింది?

    What did happen?


    ఏమి జరిగిందో ఆమెకు తెలుసు.

    She did know what happened.


    Spoken English with meanings.


    నేను రేపు ఊరికి వెళ్ళాలి.

    I should go to village


    పెళ్లికి రాలేను.

    I can not come to marriage.


    నువ్వు, వెళ్ళు

    You, go


    ఆమె నీకు ఫోన్ చేయవచ్చు.

    She may call you


    నేను రాను అని చెప్పు.

    Tell, i will not come.


    అతడు వెళ్ళడా?

    Will not he go?


    అతడు గంట తర్వాత వెళతాడు.

    He will go after one hour.


    అతడు ఎందుకు వచ్చాడు?

    Why did he come?


    అతడు నాన్న కోసం వచ్చాడు.

    He did come for father.


    నాన్న ఇంట్లో ఉన్నారా?

    Is father in home?


    నాన్న ఇంట్లో లేరు.

    Father is not in home.


    నాన్న ఎక్కడ ఉన్నాడు?

    Where is father?


    నాన్న బయట ఉన్నాడు.

    Father is outside.


    నాన్నని పిలువు.

    Call father.


    నాన్నతో ఏం పని?

    Which work is with father?


    నేను నాన్నతో మాట్లాడాలి.

    I should talk with father.


    మీరు భోజనం చేశారా?

    Did you do lunch?


    లేదు, నేను భోజనం చేయలేదు.

    No, I did not do lunch.


    మీరు ఇప్పుడు లంచ్ చేస్తారా?

    Will you do lunch?


    ఇల్లు ఊడవండి

    Sweep house.


    గిన్నెలు కడగండి

    Wash vessels


    ఇక్కడ నిలబడండి

    Stand here


    మీరు లోపలికి వెళ్ళవచ్చు.

    You may go inside


    రమ్య పరీక్ష రాయవచ్చు.

    Ramya may write exam


    రమ్య పరీక్ష రాయకపోవచ్చు.

    Ramya may not write exam.


    నువ్వు పరీక్ష రాయగలవా?

    Can you write exam?


    నేను పరీక్ష రాయలేను.

    I can not write exam.


    అడిగి వెళ్ళండి.

    Ask and go


    ఆమె ఎంత తిన్నది?

    How much did she eat?


    ఆమె కొంచమే తిన్నది.

    She did eat some food


    అన్నం తిందామా?

    Shall we eat rice?


    అన్నం తిందాం.

    Let's eat rice.

    NATIONAL MEANS CUM MERIT SCHOLARSHIP SCHEME EXAMINATION -2022-23 COMMUNITY WISE LIST OF CANDIDATES CHECK LIST FOR VERIFICATION DISTRICT WISE

    నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కి సెలెక్ట్ అయినటువంటి విద్యార్థుల యొక్క వివరాలను జిల్లా వారీగా విడుదల చేయడం జరిగింది.

    Click Here to Download list 

    NOTE:UPDATE NAME ,DOB AND FATHER NAME AS PRINTED ON AADHAR TO AVOID AADHAR MISMATCHES

    Learn a Word a Day Date : 24.03.2023 words List for level 1 2 3 4

    లెర్న్ ఏ వర్డ్ ఎ డే కార్యక్రమం లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్

    Level : 1 

    Classes : 1, 2

    Doctor (వైద్యుడు)

    Spelling : D O C T O R

    Meaning : a person who is qualified to treat people who are ill..

    Phonetic Script : / ˈdɒktə(r) /

    Other forms : Doctor (Singular Noun) ; Doctors (Plural Noun)

    Usage :

    1. You better see a doctor.

    2. He visited a doctor.

    3. Rohan is a doctor.

    4. The doctor came to the hospital.


    Level : 2 

    Classes : 3,4,5 

    Potter(కుమ్మరి)

    Spelling : P O T T E R

    Meaning : someone who makes pots, dishes etc out of clay.

    Phonetic Script : / ˈpɒtə(r) /

    Other forms : Potter (Noun Singular) Potters (Noun Plural) 

     Pot / Pots / Pottery (Noun)

    Usage : 

    1. She praised the potter.

    2. The potter carefully shaped the vase.

    3. The potter could not sell all the pots.

    4. He is a potter by trade.


    Level : 3 

    Classes : 6,7,8 

    Coach (శిక్షకుడు)

    Spelling : C O A C H

    Meaning : a person who teaches and trains an athlete or performer.

    Phonetic Script : / kəʊtʃ /

    Other forms : Coach (Singular Noun); Coaches (Plural Noun)

     Coach - Coached – Coached (Verb) Coaching 


    Usage : 

    1. He is a gym coach.

    2. We hired a new football coach.

    3. He is a rigid football coach.

    4. The coach gave me some idea.


    Level : 4 

    Classes : 9, 10 

    Photographer (ఛాయాగ్రహకుడు)

    Spelling : P H O T O G R A P H E R

    Meaning : a person who takes photographs, especially as a job.

    Phonetic Script : / fəˈtɒɡrəfə(r) /

    Other forms : Photographer (Noun) Photographers (Plural Noun)

     Photography (Noun) Photographic (Adj)

     Photographically (Adv)

    Usage : 

    1. The photographer takes pictures.

    2. I am not a great photographer.

    3. The photographer told me to smile.

    4. A photographer took a photograph of my house.

    Watch Video From the desk of Principal Secretary Episode -4 (23.03.2023) at 4PM

    ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎపిసోడ్ 4 ముఖ్యాంశాలు ..

    కార్యక్రమాల అమలులో అసౌకర్యాలు కలిగితే నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి  :: గౌ౹౹ ప్రవీణ్ ప్రకాష్ గారు .

    గత నాలుగు నెలలుగా పాఠశాల ల సందర్శన లో  అంశాలను మీతో పంచుకోవడం లో భాగంగా...ఈ రోజు ..మీతో.

    ✍️  పాయింట్ నెంబర్ వన్.... కవరేజ్ ఆఫ్ సిలబస్.

     మీ పిల్లవాళ్ళు ఏ పాఠశాలలో చదువుతున్న ఆ పాఠశాలలో పాఠ్యాంశాలు పూర్తి కాకుండా మీ పిల్లవాడు పరీక్ష రాస్తూ ఉంటే మీరు ఎలా భావిస్తారు? పిల్లవాడు ఏ విధంగా మంచి స్కోరు సాధిస్తాడు?

     కాబట్టి మీరందరూ ఎఫ్ఏ పరీక్షగా వచ్చే ఎస్సే పరీక్ష కావచ్చు పరీక్ష జరగడానికి ముందు సిలబస్ కచ్చితంగా పూర్తి చేసి ఉండాలి.

     ✍️ ఎలక్షన్ కమిషనర్  గారు ఏ విధంగా అయితే ఎలక్షన్ సమర్థవంతంగా  నిర్వహిస్తారో.... అదే విధంగా పాఠశాలలో విద్యా రంగంలోని అన్ని స్థాయిలోనే అధికారులు ఉపాధ్యాయులు అందరూ కలిసి పిల్లల చదువు పట్ల శ్రద్ధ వహించి మన ఆంధ్ర ప్రదేశ్ విద్యా రంగాన్ని  విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని కోరారు. 

    గౌరవ ముఖ్యమంత్రి గారు విద్య పైన చేస్తున్నటువంటి ఖర్చు దేశంలో ఏ ఇతర రాష్ట్రం కూడా చేయడం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఖర్చు చేయడానికి కూడా వెనకడం లేదు కావున ఇంత మొత్తం డబ్బు వెచ్చించడం ఆ డబ్బుని సరిపడా విధంగా ఫలితాలను కూడా మనం రాబట్టాలి.


     పాయింట్ నెంబర్ టు ..

    ఫ్లాట్ షిప్ ప్రోగ్రామ్స్ ఇన్ ఎడ్యుకేషన్ వెదర్ ఇట్ ఇస్ జగనన్న గోరుముద్ద,

     జగనన్న విద్యా కానుక ,

    నాడు నేడు ఈ కార్యక్రమంలో నాణ్యత పైన ఎలాంటి రాజీ లేకుండా చూడాలని ప్రధానోపాధ్యాయుని కోరారు. పాఠశాలకు సరఫరా చేయబడు జగనన్న విద్యా కానుక మరియు జగనన్న గోరుముద్దలో భాగంగా చిక్కి గుడ్డు నాణ్యతలో లోపాలుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధానోపాధ్యాయులు స్వీకరించరాదని అలాగే ఎలాంటి అసౌకర్యాలు పై కార్యక్రమాలు అమల్లో ఏర్పడిన వెంటనే తన వాట్స్అప్ నెంబర్ కు ఏ ఉపాధ్యాయ మిత్రుడైనా కూడా సందేశం పంపవచ్చని తెలిపారు.

    (9013133636  whats App Number)

     ✍️ అలాగే నాడు నేడు పాఠశాలలో ఫేస్ వన్ కింద చాలా చక్కగా ఉన్న పాఠశాలలో ముఖ్యంగా మరుగుదొడ్లు మరియు త్రాగునీరు పై అధిక శ్రద్ధ వహించాలని కోరారు .

    ✍️ నాడు నేడు ఉన్నత పాఠశాలలో నైట్ వాచ్మెన్ నియామకానికి మొదట ప్రాధాన్యతగా ఆయా యొక్క హస్బెండ్, ను  లేనిపక్షంలో ఆ గ్రామంలోని ఎక్స్ సర్వీస్ మెన్ తరువాత 

    ఇతరులను నియమించుకోవచ్చు అని తెలిపారు .

    ✍️ నాలుగవ పాయింట్ గా రాగి జావా ప్రోగ్రాం కూడా పాఠశాలల్లో తప్పకుండా అమలు చేయాలని తెలిపారు బై జ్యూస్ టాబ్లు మరియు ఇంటర్ ఆక్టివ్ పానల్స్ రాబోయే విద్యా సంవత్సరానికి 30 వేల పాఠశాలలకి ఏర్పాటు చేయబోతున్నారని రానున్న విద్యా సంవత్సరం ని ఒక డిజిటలైజేషన్ ద్వారా బోధన  చేయాలని బైజుస్ ట్యాబ్ లోని వీడియోలన్నీ ఆ సంబంధిత ఉపాధ్యాయులు ఈ వేసవి సెలవుల్లో పూర్తిగా చూసి అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకొని రాబోయే విద్యా సంవత్సరంలో బోధనలో డిజిటల్ కంటెంట్ ని వినియోగించాలని కోరారు.


    ✍️ చివరగా రాబోయే ఫైనల్ పరీక్ష లకు శుభాకాంక్షలు తెలియజేశారు.

    గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారు విద్యాశాఖ కార్యక్రమాల గురించి విద్యాశాఖలోని టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది అందరికీ SCERT యూట్యూబ్ ద్వారా ఈరోజు సాయంత్రం 4 pm కి సందేశము ఇచ్చెదరు.

    https://youtu.be/zma-D_aZ3Ss

    అదేవిధంగా దీక్ష ప్లాట్ఫారం నుంచి కూడా ఈ సందేశాన్ని వినవలసినదిగా కోరుతున్నాము.

    Learn a Word a Day Date : 23.03.2023 words list for level 1 2 3 4

     లెర్న్ ఏ వర్డ్ ఎ డే కార్యక్రమం లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్

    Level : 1 Classes : 1, 2 Date : 23.03.2023

    Judge (న్యాయ మూర్తి)

    Spelling : J U D G E

    Meaning : a public officer appointed to decide cases in a law court.

    Phonetic Script : / dʒʌdʒ /

    Other forms : Judge (Singular Noun) ; Judges (Plural Noun)

    Usage :

    1. She is a good judge.

    2. He was presented before a judge.

    3. The judge is on leave today.

    4. The judge punished the thief.


    Level : 2 Classes : 3,4,5 

    Painter(చిత్రకారుడు)

    Spelling : P A I N T E R

    Meaning : an artist who paints pictures ; a person whose job is painting buildings.

    Phonetic Script : / ˈpeɪntə(r) /

    Other forms : Painter / Paint (Noun) Painters / Paints (Noun)

     Paint – Painted – Painted – Painting (Verb)

    Usage : 

    1. Kavitha is a good painter.

    2. She became a famous painter.

    3. A painter paints the house.

    4. He works as a painter.


    Level : 3 Classes : 6,7,8 

    Blacksmith (కమ్మరి)

    Spelling : B L A C K S M I T H

    Meaning : A person who makes or repairs things made of iron.

    Phonetic Script : / ˈblækˌsmɪθ /

    Other forms : Blacksmith (Singular Noun); Blacksmiths (Plural Noun)

     

    Usage : 

    1. He is a great blacksmith.

    2. She wanted to marry a blacksmith.

    3. The old man is a blacksmith.

    4. The blacksmith mended a horse shoe.


    Level : 4 

    Classes : 9, 10

    Jeweler (స్వర్ణ

    కారుడు)

    Spelling : J E W E L E R

    Meaning : a person or company that makes or sells jewels or jewellery.

    Phonetic Script : / ˈdʒuːələ(r) /

    Other forms : Jeweler (Noun) Jewelers (Plural Noun)

     Jewels (Noun) Jewellery (Noun)

    Usage : 

    1. The jeweler charges lot of money.

    2. The jeweler scrutinized the jewels.

    3. The jeweler cut the diamond.

    4. The jeweler was overjoyed and began spending heavily.

    AP SSC 10th class Apr 2023 public Exams Hall Tickets Student wise Released

    10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల చేయడం జరిగింది. విద్యార్థులు ఎలాంటి పాస్వర్డ్ లేకుండా జిల్లా, స్కూలు సెలెక్ట్ చేసుకుని Individual హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

    https://bse.ap.gov.in/APSSCHTTHREE/HallTicketsSel.aspx


    📽️10వ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే విధానం
    https://youtu.be/4d50JbbT26U
    Please subscribe

    Learn A Word A Day Date : 21.03.2023 words list for level 1 2 3 4


    LEVEL - 1

    Artist : కళాకారుడు


    Level : 2 ( 3 to 5 )

    Mimic ( మిమిక్ ): అనుకర్త

    Usage : He is a good mimic


    Level - 3 ( 6 to 8 )

    Barber : క్షురకుడు


    Level - 4 ( 9 to 10 )

    Career : ఉపాధి, వృత్తి

     Usage : He chose his  career in the police force

    Imms App Updated Latest Version 1.5.6

    IMMS App మార్చ్ 20 న 1.5.6 లేటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ అయ్యింది. అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని క్రింది లింక్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. 

    https://play.google.com/store/apps/details?id=com.ap.imms


    NEW VERSION FEATURES :

     Added Ragi Java opted field in Daily Attendance module

    School Education - Appointment of Night watchmen in all the 5,388 Nadu - Nedu High schools ( non - residential ), by parent committee with an honorarium of Rs.6,000/- per month from TOILET MAINTENANCE FUND ( TMF ) - Orders- issued.

    రాష్ట్ర వ్యాప్తంగా నాడు-నేడులో ఆధునీకరించిన 5388 హైస్కూళ్లకి నైట్ వాచ్ మెన్ లు నియమిస్తూ విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు.నైట్ వాచ్ మెన్ కి నెలకి 6000 గౌరవ వేతనం‌ కల్పిస్తూ ఉత్తర్వులు.ఈ మేరకి జిఓ ఎంఎస్ నంబర్ 30 విడుదల.

    Click Here to Download go no30

    Andhra pradesh traffic challan status by bike no Search And Pay For Andhra Pradesh Traffic E-challans

    మనం బైక్  లేదా కారు మీద ప్రయాణించేటప్పుడు మనకు తెలియకుండానే ఒక్కోసారి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు పోలీస్ శాఖ వారు ట్రాఫిక్ చలానా విధిస్తూ ఉంటారు. మనం మన యొక్క బండి నెంబర్ ను ఇచ్చి మనకు ట్రాఫిక్ చలానా పడిందో లేదో క్రింది లింక్ లో  తెలుసుకోవచ్చు.

    Click Here to check your challan 

    ట్రాఫిక్ చలాన్  కనుక పడినట్లు అయితే ఆన్లైన్లోనే మనం చలానా పే చేసుకోవచ్చు

    Learn A Word A Day Date : 20.03.2023 words list for level 1 2 3 4

    లెర్న్ ఏ వర్డ్ ఎ డే కార్యక్రమం లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్

    LEVEL - 1

     Barber : క్షురకుడు


    Level : 2 ( 3 to 5 )

     Engineer : సాంకేతిక నిపుణుడు

    Usage : Ramu is a civil engineer.


    Level - 3 ( 6 to 8 )

     Artist : కళాకారుడు


    Level - 4 ( 9 to 10 )

    Architect : వాస్తుశిల్పి

    Hall Tickets of SSC & INTER (APOSS) Pub.Exams, April -2023 are hosted in the website with download facility.

    AP Open School (APOSS) పదవ తరగతి మరియు ఇంటర్ మీడియెట్ పరీక్షల హాల్ టికెట్ లను వెబ్సైటులో అందుబాటులో  ఉంచడం జరిగింది. మీ జిల్లా, పాఠశాల మరియు మీ పేరును సెలెక్ట్ చేసుకుని హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు

    http://portal.apopenschool.org/APOSSHT/sitecontent/halltickets

    www.apopenschool.ap.gov.in

    📽️ Ap ఓపెన్ స్కూల్ 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే విధానం.

    https://youtu.be/Q4SPZA3_Yuk

    Spoken English in Telugu Sentence Structures in Tenses Sentences of Everyday Talk

    ప్రతి రోజు మనం మాట్లాడుకునే కొన్ని ఇంగ్లీష్  మాటలు, వాటిని పలికే విధానం ఇప్పుడు  నేర్చుకుందాం.


    1.  ఇక్కడ రా(రండి)

      Here  come

        2        1

     Come  here


    2.  అక్కడ వెళ్ళు(వెళ్ళండి)

       There  go

         2      1

      Go  there


    3.  త్వరగా రా(రండి)

       Fast  come

         2        1

         Come fast


    4.  ఇది తీసుకోండి

        This   take

         2        1 

         Take this


    5.  అది ఇవ్వండి

         That  give

          2      1

         Give that


    6.  ఇవి తీసుకోండి

          These  take

          2        1

         Take these


    7.  అవి ఇవ్వండి

         Those give

        2        1

        Give  those


    8.  అక్కడ ఉండండి

          There  stay

          2         1

          Stay  there


    9.  సిద్ధముగా ఉండండి

          Ready    be

          2          1

          Be  ready


    10.  పాఠం  వినండి

           Listen lesson


    11.  నేను తెలుసుకొను

            I  do not  know


    12.  నేను తెలుసుకున్నాను

          నాకు తెలుసు

          I  knew


    13.  మీరు తెలుసుకుంటారా?

           Do you know?


    14.  మీరు తెలుసుకున్నారా?

            మీకు తెలుసా?

            Did you know?


    15.  నేను మరచిపోయాను

            I forgot


    31.  మీరు వ్రాస్తున్నారా?

            Are you writing?


    32.  ఇది సరిగ్గా ఉందా?

            Is it clear?


    33.  మీరు చదివారా?

            Did you read?


    34.  ఉపాధ్యాయుడు పిలుస్తున్నాడు?

            Teacher is calling?


    35.  ఎవరు వస్తున్నారు?

            Who are coming?


    36.  ఇక్కడ ఏమి జరుగుతుంది?

            What is happening here?


    37. ఆరోగ్యకరమైన ఆహారం తినండి.

            Eat healthy food


    38.  ఎవరి కలము ఇది?

            Whose pen is this?


    39.  మీరు ఎవరిని పిలుస్తున్నారు?

            Whom are you calling?


    40.  మైదానములో ఎవరు ఉన్నారు?

            Who are in play ground?


    41.  వెళ్ళి నీ స్నేహితుడిని పిలువు

           Go and call your friend?


    42.  గుర్తుపెట్టుకోండి

            Remember


    43.  నేను తీసుకొను

            I do not take


    44.  కాగితాలు చింపకండి

            Do not tear the papers


    45.  నేను ఇది కోరుకుంటాను

            I want this

    FA 4 Mark's online process complete before March 22

    FA 4 marks ఈ నెల 22 వతేది నాటికి online నందు enter చేయాలని SCERT director Sri Pratap reddy గారి ఉత్తర్వులు జారీ.

     ఎఫ్ఏ 4 మార్కులను ఆన్లైన్ చేయుటకు క్రింది లింకును క్లిక్ చేయండి.

    https://studentinfo.ap.gov.in/login.do

    ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఈ సారి పరీక్షల్లో కొత్త రూల్స్.. పూర్తి వివరాలివే!

    ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు టెన్త్ ఎగ్జామ్స్ ను నిర్వహించనున్నట్లు ఇప్పటికే అధికారులు షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
    ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరీక్షల విభాగం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.

    పరీక్ష కేంద్రాల్లోని సెల్ ఫోన్ ను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చీఫ్ అబ్జర్వర్లు, డిపార్మెంట్ అధికారులు, ఇన్వెజిలేటర్లు సైతం ఎగ్జామ్ సెంటర్లలోకి సెల్ ఫోన్లను తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు అధికారులు. 

    నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా సెల్ ఫోన్లను ఎగ్జామ్ సెంటర్లలోకి తీసుకెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎగ్జామ్ సెంటర్లలోకి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేశారు. 

    ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనుండగా.. విద్యార్థులను కేంద్రాల్లోకి ఉదయం 8.45 గంటల నుంచి 9.30 గంటల వరకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

    ఇంకా.. విద్యార్థులు ఆన్సర్లు రాసేందుకు 24 పేజీల బుక్ లెట్ ను అందించనున్నారు. ఇది నిండిన తర్వాత అడిగే మరో 12 పేజీల బుక్ లెట్ ను అందించనున్నారు. 

    ఇంకా సైన్స్ పరీక్షకు 12 పేజీల బుక్ లెట్లు 2 ఇస్తారు. ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుకు ఒకటి, బయోలజీకి మరో బుక్ లెట్ ఇవ్వనున్నారు.

    Shaalashiddi website for login, reset password and self evaluation report

     శాలసిద్ది వెబ్సైట్ లో లాగిన్ అవడానికి మరియు పాస్వర్డ్ ను మార్చుకోవడానికి  డైరెక్ట్ వెబ్ సైట్ 


    https://shaalasiddhi.niepa.ac.in/shaalasiddhi/Account/ShaalaSiddhiLogin


    Password ను reset చేయడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి.


    https://shaalasiddhi.niepa.ac.in/Shaalasiddhi/Common/ForgotPasswordDetails


    క్రింది లింక్ ద్వారా గతంలో మనం చేసిన శాల సిద్ధి రిపోర్ట్ వస్తుంది. ప్రస్తుతం మనం చేయల్సిన శాల సిద్ధి కి అది ఉపయోగపడతుంది

    Click Here to Download old report


    Spoken English in Telugu Sentence Structures in Tenses


    ఇప్పటి వరకు మనం సహాయక క్రియలతో (Helping Verbs) మరియు ప్రశ్నా పదముతో (Question Word) ప్రశ్నలు ఎలా నిర్మించాలో నేర్చుకున్నాం.

    అయితే సహాయక క్రియలతో, ప్రశ్నా పదముతో అడిగే ప్రశ్నలకు సమాధానాలుచెప్పే విధానం వేరుగా ఉంటుంది. అవి ఎలాగో ఇప్పుడు చూద్దాం.


    ప్రశ్న:  మీరు అన్నం తింటారా?

            Do you eat food?

         ( తినడం  ఇష్టం అయితే )


    సమాధానం:   అవును, నేను అన్నం తింటాను.

        Yes, I eat food   అని


        ( తినడం ఇష్టం లేకుంటే )

    సమాధానం:   లేదు, నేను అన్నం తినను.

                     No, I do not eat  food అని సమాధానం చెప్పాలి.


    మీరు అన్నం తింటారా? (Do you eat food?) అనేది సహాయక క్రియతో (Helping Verb) కూడిన ప్రశ్న కాబట్టి అవును (Yes),  లేదు (No)  అనే  సమాధానాలు చెప్పాలి.


    మీరు ఏం తింటారు?

    What do you eat?

    నేను అన్నం తింటాను.

    I eat food.


    మీరు ఏం తింటారు? (What do you eat?) అనేది ప్రశ్నా పదముతో (Question Word) కూడిన ప్రశ్న కాబట్టి సమాధానం చెబితే సరిపోతుంది. సహాయక క్రియ ప్రశ్న (Helping Verb Question) లాగా అవును (Yes), లేదు (No) సమాధానాలు  చెప్పవద్దు.


    ప్రశ్న:  మీరు ఏం తింటారు?

             మీరు  ఏమిటి  తినడం  చేస్తారు?

     

    You   what    eat     do


      Q:   What   do  you   eat?

    సమాధానం:    నేను అన్నం తింటాను.

                        

    I     food     eat


    Ans:  I       eat     food.


    ప్రశ్న:   మీరు అన్నం తినరా?

        Q:  Do not you eat food?


         ( తినడం ఇష్టం లేకుంటే )


    సమాధానం:   లేదు, నేను అన్నం తినను.


         Ans:     No,  I  do not  eat  food అని సమాధానం చెప్పాలి.

         (  తినడం  ఇష్టం అయితే  )


    సమాధానం:   అవును, నేను అన్నం తింటాను.


        Ans:     Yes, I eat food అని సమాధానం  చెప్పాలి.


    ప్రశ్న:   మీరు ఏం తినరు?

              మీరు ఏమిటి తినడం చేయరు?

              You  what   eat     do not


      Q:    What   do not  you   eat?

    సమాధానం:   నేను అన్నం తినను.

              నేను  అన్నం  తినడం  చేయను

           I     food     eat      do not


    Ans:    I     do not   eat     food.


    1.   మీరు బడికి వెళతారా? మీరు    బడికి     వెళ్ళడం చేస్తారా?

         You  to school  go     do


        Do you go to School?


    Ans:  అవును, నేను బడికి వెళతాను.

                Yes, I  go   to school


    2.  మీరు బడికి వెలుతున్నారా?

         మీరు    బడికి      వెళుతూ ఉన్నారా?

        You  to school going     are

        Are   you  going  to school?


    Ans:   అవును, నేను బడికి వెళుతున్నాను

             Yes, I  am  going  to school


    3.  మీరు బడికి వెళ్ళారా?

         మీరు     బడికి       వెళ్ళి    ఉన్నారా?

         You  to school   gone   have

        Have  you  gone  to school?


    Ans:   అవును, నేను బడికి వెళ్లాను

           Yes, I  have  gone  to school


    4.   మీరు బడికి వెళ్ళరా?

          మీరు      బడికి      వెళ్ళడం చేయరా?

          You  to school     go     do not


          Do not   you   go  to school?


    Ans:   లేదు, నేను బడికి వెళ్ళను

           No, I  do not  go  to school


    5.  మీరు బడికి వెళతలేరా?

          మీరు   బడికి      వెళుతూ   లేరా?

     You  to school  going    are not


    Are not   you   going  to school?


    Ans:  లేదు, నేను బడికి వేళతలేను

     No,  I  am not   going   to school


    6.   మీరు బడికి వెళ్ళలేదా?

         మీరు       బడికి       వెళ్ళి    లేరా?

         You   to school   gone   have not


       Have not  you  gone  to school?


    Ans:  లేదు, నేను బడికి వెళ్ళలేదు

        No, I  have not  gone  to school


    7.  మీరు ఎక్కడ వెళతారు?

        మీరు   ఎక్కడ   వెళ్ళడం చేస్తారు?

         You   where   go       do

         Where   do  you  go?


    Ans:  నేను బడికి వెళతాను

          I  go   to school


    8.  మీరు ఎక్కడ వెళుతున్నారు?

        మీరు  ఎక్కడ   వెళుతూ ఉన్నారు? You  where   going    are

          Where  are  you   going?


    Ans:  నేను బడికి వెళుతున్నాను

        I  am  going  to school


    9.   మీరు ఎక్కడ వెళ్ళారు?

           మీరు  ఎక్కడ వెళ్ళి  ఉన్నారు? You    where   gone   have

     Where  have  you  gone?


    Ans:   నేను బడికి వెళ్లాను

             I  have  gone  to school


    10.మీరు ఎక్కడ వెళ్లరు?

          మీరు  ఎక్కడ  వెళ్ళడం  చేయరు?

          You   where   go      do not


          Where  do not  you go?


    Ans:  నేను బడికి వెళ్ళను

             I  do not  go  to school


    11.  మీరు ఎక్కడ వెళతలేరు?

          మీరు   ఎక్కడ   వెళుతూ  లేరు?

         You  where    going    are not


          Where  are not   you   going?


    Ans:  నేను బడికి వేళతలేను

             I  am not   going   to school


    12.  మీరు ఎక్కడ  వెళ్ళలేదు?

           మీరు   ఎక్కడ      వెళ్ళి    లేరు?

          You   where    gone  have not


          Where  have not  you  gone?


    Ans:   నేను బడికి వెళ్ళలేదు

              I  have not  gone  to school


    పై వాక్యాలని ఆధారముగా చేసుకొని సందర్భాన్ని బట్టి ప్రశ్న తయారు చేసేటప్పుడు, ప్రశ్నా పదం (Question Word), కర్త (Subject), క్రియ (Verb) లను మార్చితే చాలు, చాలా రకాల ప్రశ్నలు తయారు చేయవచ్చు.


    జవాబులను తయారు చేసేటప్పుడు, కర్త (Subject), సహాయక క్రియ (Helping Verb), కర్మ (Object) లని మార్చితే చాలు, అనేక రకాల జవాబులు తయారు చేయవచ్చు.


    చాలా సులభముగా ఆంగ్లములో మాట్లాడవచ్చు.

    LATEST POSTS

    AP TET Practice Exam 2

    AP TET పరీక్షలుకు సంబంధించి సైకాలజీ లో వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీషు లో.మీ పేరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే 30 ప్రశ్నలతో exam...