మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

Spoken English in Telugu Conversation in School Talks in school.

పిల్లలకు తరగతి గదిలో ఇంగ్లీష్ వాక్యాలను నేర్పించడానికి ఉపయోగపడే స్పోకెన్ ఇంగ్లీష్ వాక్యాలు తెలుగు మరియు ఇంగ్లీషు

మీరు ఇప్పుడు ఏ తరగతి?

Which class you now?


నేను 5 వ తరగతి

I am 5th class


నేను అన్నాను, ఇక్కడ ఉండండి. మీరు ఎక్కడికెళ్ళారు?

I said, stay here. Where did you go?


నేను క్లాస్‌కు వెళ్లాను.

I did go to class.


నేను చెప్పేది చేయండి

Do, what I am telling.


నేను చెప్పినట్లు మీరు చేశారా?

Did you do what I did tell?


అవును, మీరు చెప్పినట్లు నేను చేసాను.

Yes, I did do what you did tell.


లైన్‌లో రండి

Come in the line


లైన్‌లోకి వెళ్లండి.

Go in the line.


లైన్‌లో చేరండి.

Join in the line.


అది ఏమైనా. మీరు అడగాలి.

Whatever it is. You should ask.


మీరు తింటున్నారా లేదా?

Are you eating or not?


అవును, మేము తింటున్నాము

Yes, we are eating


పూర్తిగా తినండి.

Eat completely.


నేను కాదు.

I am not.


మీరు?

Are you?


మీరు ఎవరికి ఇచ్చారు?

To whom did you give?


ఆమె నోట్ బుక్ తెరవలేదు

She did not open note book

LATEST POSTS

Vidya pravesh day 68 activities for 1st class

 విద్యాప్రవేశ్ -68 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు Language & Literacy కథా కార్డులను పిల్లలకు ఇచ్చి వారికి అందులో తెలిసిన వస్తువుల ...